అన్వేషించండి

Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?

Multi level flyovers: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ నిర్మించనున్నారు. ఇందు కోసం తెలంగాణ సర్కార్ నిధులు కేటాయించింది.

Hyderabad 3 new multi level flyovers to come up in IT corridor: హైదరాబాద్‌లో ట్రాపిక్ పరంగా అత్యంత బిజీయెస్ట్ ప్రాంతాల్లో ఒకటి ఐటీ కారిడార్. రోడ్లు ఎంత విశాలంగా ఉన్నా.. ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నా ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. ఓ ఫ్లైఓవర్ కట్టే సరికి దానికి కంటే రెట్టింపు ట్రాఫిక్ రెడీ అవుతోంది. ఇది ఐటీ కంపెనీలకు.. అందులో ఉద్యోగాలు చేసుకునేవారికి సమస్యగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం భిన్నమైన ఆలోచనలు చేస్తోంది. మూడు ప్రాంతాల్లో మల్టీ లెవల్ ఫ్లైఓవర్స్ నిర్మించాలని నిర్మయించింది. ఇప్పటి వరకూ ఫ్లైఓవర్ అంటే ఒక లెవల్ ఉంటుంది. ఇక నుంచి రెండు, మూడు లెవల్స్ ఫ్లైఓవర్లును నిర్మించనున్నారు. ఇందుకోసం మూడుప్రాంతాలను ఎంపిక చేశారు. 

ఖాజాగూడ, విగ్రో, ట్రిపుల్ ఐటీ జంక్షన్లలో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది.అందుకే ఈ మూడు ప్రాంతాల్లో మల్టిలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్దమయింది. ఇందు కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించారు. వీటిలో ఒక్క ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టిలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం క్లిష్టమైనది. ఈ ఒక్క నిర్మాణం కోసమే 459 కోట్ల రూపాయలను కేటాయించారు. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకూ రోడ్డును విస్తరించే ప్రణాళికలు కూడా సిద్దమయ్యాయి.                         

Also Read: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ప్రస్తుతం ఐటి కారిడార్‌లో ఆఫీసులు ప్రారంభమయ్యే సమయంలో , ముగిసే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దనే ప్రతి ఒక్కరికి అరగంట నుంచి గంట సమయం వృధా అవుతోంది. దీనిపై అనేక ఫిర్యాదులు వస్తూండటంతో హెచ్‌ఎండీఏ ఐటీ కారిడార్‌లోని ట్రాపిక్ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది.  హెచ్ సిటీ ప్రాజెక్టు కింద ప్రస్తుతం పదిహేను కిలోమీటర్లు ఉన్న సగటు ప్రయాణ వేగాన్ని కనీసం 35 కిలోమీటర్ల వేగానికి పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ఇంధన వృధా తగ్గుతుదంని ఎంతో మంది సమయం ఆదాఅవుతుందని అంచనా వేశారు. 

Also Read: Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Embed widget