అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
కేసీఆర్ను దూషించారని షర్మిలపై కేసు నమోదు
![కేసీఆర్ను దూషించారని షర్మిలపై కేసు నమోదు case registered in Banjara Hills against YSR Telangana party president Sharmila for insulting KCR in TSPSC Paper Leak కేసీఆర్ను దూషించారని షర్మిలపై కేసు నమోదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/18/532ac8e0906b6a17e6f4e3a6502704ef1684387181178215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YSR_Telangana_party_president_Sharmila
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలి షర్మిలపై హైదరాబాద్లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని దూషించారని 505(2), 504 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసుపై ప్రెస్ మీట్ పెట్టిన షర్మిల బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను అనవసరంగా దూషించారని ఆ పార్టీకి చెందిన నరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రైతు దేశం
పాలిటిక్స్
బిజినెస్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)