అన్వేషించండి

Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం, చెరువులను తలపిస్తున్న రోడ్లు

Hyderabad Rains : హైదరాబాద్ లో వరణుడు మరోసారి దంచికొడుతున్నాడు. గురువారం మధ్నాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Hyderabad Rains : హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. వర్షపు నీరు రోడ్లపై చేరుతోంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్‌, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్‌, హైటెక్‌సిటీ, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్‌, చైతన్యపురి, అంబర్‌పేట్, ముసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్, హిమాయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది.  దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పలుచోట్ల మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

 వాహనదారుల ఇక్కట్లు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లా జీడీమెట్ల  , కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం,షాపూర్ నగర్,గాజులరామరంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దాటికి పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీడిమెట్లలో వర్షం లోనే  గణపతి నిమజ్జనానికి భక్తులు తరలవెళ్తున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఖైరతాబాద్ గణేషుడిపై వర్ష ప్రభావం పడింది. మట్టి విగ్రహం కావడంతో ప్లాస్టిక్ కవర్లు కప్పారు నిర్వహకులు. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, జీడిమెట్ల, సురారంతో పాటు నగరంలో చాలా ప్రాంతాల్లో గంటకు పైగా ఆగకుండా వర్షం కురిసింది. 

ఏపీలో వర్షాలు 

తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వెంబడి అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో శనివారం వరకు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది.

Also Read : తెగిపోయిన జమ్మలమడుగు, ముద్దనూరు డైవర్షన్ రోడ్డు! 

Also Read : వచ్చే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు! ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ జారీ: IMD

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Andhra Pradesh: చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Andhra Pradesh: చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Pawan Kalyan: “ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
“ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
Telangana Cabinet Expansion: త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మరో ఐదుగురికి చోటు! హోం మంత్రిగా సీతక్క!
త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మరో ఐదుగురికి చోటు! హోం మంత్రిగా సీతక్క!
Weather Latest Update: ఏపీలో నేడు అధిక వర్షాలు, తెలంగాణలో అంతంతమాత్రమే - ఐఎండీ
ఏపీలో నేడు అధిక వర్షాలు, తెలంగాణలో అంతంతమాత్రమే - ఐఎండీ
AP TET July 2024: ఏపీటెట్‌(జులై)-2024 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
ఏపీ టెట్‌(జులై) - 2024 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Embed widget