అన్వేషించండి

Work From Park: వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్‌బై.. ఇక వర్క్‌ ఫ్రమ్ పార్కు.. సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త ఆలోచన!

Work From Park: వర్క్ ఫ్రమ్ హోంతో విసిగిపోయారా? అయితే వర్క్ ఫ్రమ్ పార్కు థీమ్ తో సైబరాబాద్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ ఉద్యోగులు, వ్యాపారుల కోసం సీఎంసీ ఈ పార్కులు ఏర్పాటు చేస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సైబరాబాద్ 'వర్క్ ఫ్రం పార్క్' విధానాన్ని నగరంలో ప్రవేశపెట్టింది.
  • తొలిదశలో రెండు పార్కులను జనవరి 1న ప్రారంభిస్తున్నారు.
  • పార్కుల్లో హై-స్పీడ్ వైఫై, కేఫ్, మీటింగ్ హాళ్లుంటాయి.
  • నామమాత్రపు ఛార్జీలతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో.

Work From Park: రోజూ నాలుగు గోడల మధ్యే కూర్చొని ఉద్యోగం చేయడం కష్టంగా అనిపిస్తోందా? ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’తో విసిగిపోయి కొత్తదనం కోరుకుంటున్నారా? అలాంటి వారి కోసం సైబరాబాద్‌ నగరపాలక సంస్థ (సీఎంసీ) ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. దుబాయ్‌లో సక్సెస్ అయిన ‘వర్క్‌ ఫ్రం పార్క్‌’ థీమ్‌ను సైబరాబాద్‌లోనూ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, స్టార్టప్‌ల నిర్వాహకులు ప్రశాంతమైన వాతావరణంలో పని చేసుకునేందుకు వీలుగా పార్కులను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది.

ఆఫీసు సౌకర్యాలతో పార్కులు  

కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 30 పార్కులను 'వర్క్‌ ఫ్రం పార్క్‌' కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి విడతలో రెండు చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.

  1. మజీద్‌బండ (మాధవహిల్స్‌)- శేరిలింగంపల్లి జోన్‌లోని 1.5 ఎకరాల పార్కు
  2. మాదాపూర్‌- కూకట్‌పల్లి పరిధిలోని 1 ఎకరా విస్తీర్ణంలో పార్కు 

ఈ పార్కులను జనవరి 1 నాటికి ప్రారంభించనున్నట్లు సీఎంసీ కమిషనర్ సృజన శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోనే ఈ తరహాలో పార్కులను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Also Read: చిలకలగూడలో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం!

పార్కుల్లో సకల సౌకర్యాలు 

  • ఎత్తైన చెట్ల మధ్య ప్రత్యేక గదులు, కుర్చీలు
  • ఫ్రీ హై-స్పీడ్ వైఫై  
  • కో-వర్కింగ్ సీటింగ్, కెఫెటేరియా
  • స్టార్టప్ థీమ్ మీటింగ్ హాల్స్, యాంపి థియేటర్
  • వాకింగ్ ట్రాక్, టాయిలెట్స్ 
  • ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయం
  • సీసీ కెమెరాలతో పూర్తి సెక్యూరిటీ

ఈ పార్కులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. కేవలం నామమాత్రపు ఛార్జీలతో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ పార్కులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో వచ్చే రెస్పాన్స్ ను బట్టి మిగిలిన 28 పార్కులను కూడా ఇదే తరహాలో తీర్చిదిద్దనున్నట్లు కమిషనర్ తెలిపారు.

Also Read: TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం

Frequently Asked Questions

'వర్క్ ఫ్రం పార్క్' అంటే ఏమిటి?

సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రారంభించిన ఈ కొత్త విధానం ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, స్టార్టప్ నిర్వాహకులు పార్కులలో ప్రశాంతంగా పని చేసుకోవడానికి ఉద్దేశించబడింది. దుబాయ్ లో విజయవంతమైన ఈ థీమ్ ను ఇప్పుడు సైబరాబాద్ లో అమలు చేస్తున్నారు.

'వర్క్ ఫ్రం పార్క్' సదుపాయం ముందుగా ఎక్కడ అందుబాటులోకి వస్తుంది?

తొలి విడతలో మజీద్‌బండ (శేరిలింగంపల్లి జోన్), మాదాపూర్ (కూకట్‌పల్లి పరిధి)లోని రెండు పార్కుల్లో ఇది ప్రారంభం కానుంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ పార్కులు అందుబాటులోకి వస్తాయి.

ఈ పార్కుల్లో ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి?

ఈ పార్కుల్లో ఉచిత హై-స్పీడ్ వైఫై, కో-వర్కింగ్ సీటింగ్, కెఫెటేరియా, మీటింగ్ హాల్స్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, సీసీ కెమెరాలతో పూర్తి భద్రత కూడా కల్పిస్తారు.

ఈ పార్కులు ఏ సమయం వరకు అందుబాటులో ఉంటాయి? ఛార్జీలు ఎలా ఉంటాయి?

ఈ పార్కులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. ప్రజలకు కేవలం నామమాత్రపు ఛార్జీలతో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వీటిని అందిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
CM Revanth Reddy: 34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget