అన్వేషించండి

Seetakka LLM : సీతక్క ఎల్ఎల్ఎం - ఎంట్రన్స్ రాసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే !

ఎల్ఎల్‌ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.రాజకీయాల్లో బిజీగా ఉన్నా చదువు కొనసాగించాలనుకుంటున్నారు.

Seetakka LLM :    తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశం కోసం ఎంట్రన్స్ పరీక్ష రాశారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా.. ఎల్ఎల్‌ఎం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆమె ఎంట్రన్స్ రాస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు.  'నేను నా ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష రాశాను. విద్యార్థి జీవితమే ఉత్తమ జీవితం' అంటూ పోస్టు చేశారు. 

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఆమె ప్రయత్నాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అభినందించింది. అభినందనలు తెలిపింది. 

బాసర ట్రిపుల్ ఐటీలో ఎక్కడేసిన గొంగళి అక్కడే! ఫుడ్ పాయిజన్ జరిగినా ఏం మారలా!

ధనసరి అనసూయ నిరుపేద కుటుంబంలో పుట్టారు. మొదట్లో నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. చాలా కాలం నక్సల్ ఉద్యమంలో పని చేశారు. ఆ ఉద్యమం సమయంలోనే ఆమె పేరు సీతక్కగా మారింది. అదే అందరికీ తెలుసు. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ.  ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. చదువు కూడా కొనసాగించారు. 

కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి సీనియర్ నేత! ఎమ్మెల్యే పరోక్ష వ్యాఖ్యలు - అమిత్ షాతో భేటీ?

ఆమె పేదలకు సేవలు చేయడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో మరుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ఆకలితో అలమటించకుండా.. తన నియోజకవర్గం అనే కాకుండా మొత్తం గిరిజన ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేశారు. 

ఆమె ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థులు సెల్ఫీలు తీసుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Embed widget