అన్వేషించండి

Biryani: బిర్యానీ ఆర్డర్ చేస్తే బొద్దింకలు ఫ్రీ.. నాన్ వెజ్ తిందామని వెళ్లి.. షాక్ తిన్న మున్సిపల్ కమిషనర్!

ఓ మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి హోటల్ వెళ్లారు. నాలుగు ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేస్తే.. బొద్దింకలు కూడా పంపించారు. ఇది చూసిన కమిషనర్ షాక్ అయ్యారు.

పెద్ద పెద్ద బిల్డింగులు, హైఫై ఏర్పాట్లు... పైవ్ స్టార్ రేంజ్ లో ఉండాలి మరి. ఇక ఆ హోటల్ పేరు మాత్రం.. గ్రాండ్ గా ఉండాలి. ఇలా అనుకుంటూ వెళ్తాం. కానీ లోపల చేసే వంట.. తీసుకొచ్చే ఫుడ్ లో ఏముందో మాత్రం అస్సలు పట్టించుకోం. పైపైన చూడగానే ఆహా అనిపిస్తే.. చాలు.. లొట్టలేసుకుంటూ తింటాం. అందులో ఏం వస్తుంది.. చికెన్, మటన్ ఎప్పటిది అని ఏ మాత్రం పట్టించుకోం. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? నిర్మల్ మున్సిపల్ సిబ్బందికే.. వేడి వేడి బిర్యానీ ఆర్డర్ చేస్తే.. బొద్దింకలు వచ్చాయి కాబట్టి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..

నిర్మల్ మున్సిపల్ కమిషనర్, సిబ్బంది కలిసి.. లంచ్ చేసేందుకు స్థానికంగా ఉన్న ఓ హోటల్ కు వెళ్లారు. హోటల్ మామూలుగా లేదు. చాలా గ్రాండ్.. రిచ్ లుక్ తో ఉంది. సరే వెయిటర్ వచ్చాడు. నాలుగు పేట్ల బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. బిర్యానీ  వేడివేడిగా వచ్చింది.  వాటిని తింటుంటే.. ముందుగా ఒకరికి పురుగు వచ్చింది. అనుకోకుండా పడిందేమోననుకున్నారు. కాసేపయ్యాక మరో ఇద్దరికీ అలాగే జరిగింది. ఏదో తేడా ఉందే అనుకున్న మున్సిపల్ కమిషనర్ వెంటనే కిచెన్ లోకి వెళ్లారు.  ఫ్రిజ్ ని పరిశీలించారు. ఎప్పుడో నిల్వ చేసిన నాన్ వెజ్ ను చూసి షాక్ తిన్నారు. ఓ వైపు కుళ్లిన చెకెన్, మటన్, ఎప్పటివో లెగ్ పీసులు నిల్వ ఉన్నాయి.


పేరుకే పెద్ద హోటల్.. లోపల్ కిచెన్ మాత్రం దారుణంగా ఉంది. కిచెన్ రూమ్ మధ్యలో నుంచే ఓపెన్ డ్రెయినేజీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వండిన బిర్యానీని దానిపైనే పెట్టారు. కిచెన్ అంతా చెత్తచెత్తగానే ఉంది. ఎక్కడి చెత్త అక్కడే అన్నమాట. అధికారులు పరిశీలించిన సమయంలో ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో చూస్తే.. ఫ్రిజ్ లో పెట్టిన నాన్ వెజ్.. చూస్తే.. ఎప్పుడో వారం క్రితం పెట్టినట్లు ఉంది. అదే కట్ చేసి.. కస్టమర్లకు పెడుతున్నారు. చాలా హోటళ్లలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని.. స్థానికులు అంటున్నారు. కల్తీ నూనె, కుళ్లిన పదార్థలు ఇవే... హోటళ్ల తంతు.

తమకే ఇలాంటి భోజనం పెడుతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని మున్సిపల్ సిబ్బంది అంటున్నారు. హోటల్ మీద కేసు నమోదు చేసి... కిచెన్ ను సీజ్ చేశారు.  హోటల్ యాజమాన్యానికి జరిమానా విధించారు.

Also Read: Ippudu Kaka Inkeppudu: శృంగార సీన్లకు డివోషనల్ బీట్.. ట్రైలర్‌పై రచ్చ.... చిత్ర యూనిట్‌పై కేసు... క్షమాపణ చెప్పిన డైరెక్టర్

  Fake Customer Care Number: గూగుల్ లో కస్టమర్ కేర్ నంబర్ల కోసం వెతుకుతున్నారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget