అన్వేషించండి

iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!

iPhone 3 Whats App Accout: ఐఫోన్‌లో ఒకేసారి మూడు వాట్సాప్ అకౌంట్లు ఉపయోగించుకునేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకురానుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రతి ఖాతాకు ప్రత్యేక సెట్టింగ్‌లు, చరిత్ర, నోటిఫికేషన్‌లు ఉంటాయి.

iPhone 3 Whats App Accout: మీ ఐఫోన్‌లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ నెంబర్లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకోసం వాట్సాప్ ఒక సూపర్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఐఫోన్ కస్టమర్ల కోసం 'మల్టీ-అకౌంట్' ఫీచర్‌ను మరింత విస్తరించేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఇకపై ఐఫోన్ కస్టమర్లు ఒకే వాట్సాప్ యాప్‌లో మూడు వాట్సాప్ అకౌంట్‌లను ఉపయోగించుకునే వెసులుబాటును తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. 

ఐఫోన్‌లో ఎన్ని వాట్సాప్

వాట్సాప్ తీసుకురానున్న మల్టీ అకౌంట్ సదుపాయం ద్వారా 2026లో ఒకే యాప్‌లో రెండు వాట్సాప్‌లను ఉపయోగించే వెసులుబాటు ఉంది. దీనివల్ల యూజర్లు ఫస్ట్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వకుండానే రెండో అకౌంట్‌ను యాడ్ చేసుకునే వీలు ఉంటుంది. మరో ఫోన్ వాడటం లేదా వాట్సాప్ బిజినెస్ యాప్‌పై ఆధారపడే అవసరం తగ్గింది. ఇప్పుడు ఈ సదుపాయాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తూ.. ఒకే యాప్‌లో మూడు అకౌంట్ల వరకు యాడ్ చేసుకునే ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది.

ఈ ఫీచర్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది?

పర్సనల్, వర్క్, బిజినెస్ అవసరాల కోసం వేర్వేరు మొబైల్ నెంబర్లు వాడేవారికి ఈ ఫీచర్ ఒక గేమ్‌చేంజర్ అని చెప్పవచ్చు. పర్సనల్ అకౌంట్ ఫ్యామిలీ, స్నేహితులతో చాటింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ లేదా వర్క్ అకౌంట్, బిజినెస్ లేదా ప్రాజెక్ట్స్ అకౌంట్‌ను వ్యాపార లావాదేవీలు, ప్రత్యేక ప్రాజెక్ట్‌ల కోసం ఉపయోగించవచ్చు.  మూడు నెంబర్లు వాడడానికి ప్రస్తుతం రెండో ఫోన్ లేదా వాట్సాప్ బిజినెస్ ఉపయోగించాల్సి వస్తుండగా, ఈ కొత్త అప్‌డేట్‌తో ఈ ఇబ్బంది లేకుండా ఒకే యాప్‌తో పనులన్నీ పూర్తవుతాయి. 
Also Read: ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

 ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

వాట్సాప్ సెట్టింగ్స్‌లోని అకౌంట్స్ జాబితా ద్వారా కొత్త నెంబర్‌ను ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడు వాట్సాప్ అకౌంట్లు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. ప్రతి అకౌంట్ దాని సొంత చాట్ హిస్టరీ, నోటిఫికేషన్‌లు, బ్యాకప్‌లు, ప్రైవసీ సెట్టింగ్స్ వేర్వేరుగా ఉంటాయి. అకౌంట్ స్విచ్ చేసేటప్పుడు ప్రొఫైల్ ఫోటో, పేరు, ఫోన్ నంబర్ కనిపిస్తాయి. అంతేకాకుండా, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌కు ప్రత్యేకమైన ఐకాన్ ఉంటుంది. దీనివల్ల వేరే నెంబర్ నుండి పొరపాటున సందేశాలు వెళ్లే అవకాశం ఉండదు.
Also Read: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!

Frequently Asked Questions

మల్టీ-అకౌంట్లలో ప్రతి అకౌంట్ ఎలా పనిచేస్తుంది?

ప్రతి అకౌంట్ దాని సొంత చాట్ హిస్టరీ, నోటిఫికేషన్‌లు, బ్యాకప్‌లు, ప్రైవసీ సెట్టింగ్స్ వేర్వేరుగా ఉంటాయి. యాక్టివ్ అకౌంట్‌కు ప్రత్యేకమైన ఐకాన్ ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget