అన్వేషించండి

Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!

Apple iPhone 18 Pro Sales EMI: భారత్ లో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ అధికారికంగా స్టార్ట్ అయ్యాయి. వీటిపై బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ వివరాలు చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ ఇండియాలో అధికారికంగా అందుబాటులో.
  • భారీ ధరలకు నో కాస్ట్ EMI సౌకర్యం అందుబాటులో ఉంది.
  • ఎక్స్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఫోన్ ధర తగ్గించుకోవచ్చు.

Apple iPhone 18 Pro Sales EMI: యాపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) మోడళ్లు ఇవాళ్టి నుంచి ఇండియాలో అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. గత వారం ప్రారంభమైన ప్రీ బుకింగ్స్ పూర్తి కాగా, ప్రస్తుతం యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, రీసెల్లర్ల ద్వారా వీటిని నేరుగా కొనుగోలు చేయవచ్చు. అయితే, భారీ ధరల దృష్ట్యా కేవలం ఫోన్ ఎంఆర్పీ చూడడమే కాకుండా, కంపెనీ అందిస్తున్న నో కాస్ట్ EMI, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పరిశీలించడం బెటర్.

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరలు & 6 నెలల నో కాస్ట్ EMI 

  • 256GB వేరియంట్- రూ. 1,79,900 (క్యాష్‌బ్యాక్‌తో EMI: రూ. 28,817)
  • 512GB వేరియంట్- రూ. 2,04,900 ( EMI: రూ. 32,983)
  • 1TB వేరియంట్- రూ. 2,54,900 ( EMI: రూ. 41,317)
  • 2TB వేరియంట్- రూ. 3,29,900 (EMI: రూ. 53,817)

ఐఫోన్ 18 ప్రో ధరలు & EMI  

ట్రేడ్-ఇన్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

యాపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్ ద్వారా మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ. 4,500 నుంచి రూ. 81,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. దీనికి తోడు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డులపై రూ. 7,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లను ఉపయోగించుకుంటే కొత్త ఐఫోన్ ను కాస్త తక్కువ ధరకు పొందవచ్చు.  

Also Read: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!

Frequently Asked Questions

ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఇండియాలో ఎప్పటినుండి అందుబాటులో ఉన్నాయి?

కొత్త ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు ఇవాళ్టి నుండి ఇండియాలో అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. వీటిని యాపిల్ ఆన్‌లైన్ స్టోర్, రీసెల్లర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 18 ప్రో కొనుగోలుపై ఎలాంటి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి?

అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డులపై రూ. 7,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

కొత్త ఐఫోన్ 18 ప్రో కొనేటప్పుడు పాత ఫోన్‌కు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉందా?

అవును, యాపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్ ద్వారా పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ. 4,500 నుండి రూ. 81,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.

ఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ ధర ఎంత?

ఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ ధర రూ. 1,64,900. క్యాష్‌బ్యాక్‌తో కలిపి EMI రూ. 26,316 నుండి ప్రారంభమవుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget