అన్వేషించండి

Whatsapp New Feature: త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ - ఇకపై మరిన్ని ఎమోజీలతో!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మెసేజ్ రియాక్షన్ల ఫీచర్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం.

వాట్సాప్ త్వరలో మెసేజ్ రియాక్షన్ల ఫీచర్లలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెసేజ్ రియాక్షన్లలో ఆరు ఎమోజీలు ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో వీటికి మరిన్ని ఎమోజీలను వాట్సాప్ యాడ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించిన అప్‌డేట్ కూడా త్వరలో రానుంది. దీని ద్వారా వినియోగదారులు మెసేజ్‌కు తమకు నచ్చిన ఎమోజీతో రియాక్ట్ అవ్వచ్చు. WABeta కథనం ప్రకారం... వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.22.15.7, వాట్సాప్ బీటా ఐవోఎస్ 22.14.0.71 వెర్షన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ మీకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. ముందుగా మీ వాట్సాప్ ఖాతాలోకి లాగిన్ అయ్యి ఏదైనా మెసేజ్‌కు రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి.మీరు దానిపై లాంగ్ ప్రెస్ చేశాక కుడివైపు + బటన్ కనిపిస్తుందో లేదో చూడండి. ఇప్పటికే అక్కడ లైక్, లవ్, లాఫ్, సర్‌ప్రైజ్, శాడ్, థ్యాంక్స్ ఎమోజీలు ఉంటాయి. + బటన్‌పై క్లిక్ చేసి కొత్త ఎమోజీలు యాడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా వినియోగదారులకు కూడా కొన్ని వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి అయితే ఎప్పుడు వస్తుందనే విషయంపై పెద్దగా ఐడియా లేదు.

వాట్సాప్ గ్రూప్స్ లోంచి సైలెంట్‌గా ఎగ్జిట్ అయిపోయే ఫీచర్‌ను కూడా కంపెనీ తీసుకువస్తుందని వార్తలు వస్తున్నాయి. మీరు లెఫ్ట్ అయితే కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే నోటిఫికేషన్ రానుంది. అయితే ఈ ఫీచర్ ఇంకా బీటా యూజర్లకు కూడా అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఎప్పుడు వస్తుందో చెప్పలేం.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by WhatsApp (@whatsapp)

టాప్ హెడ్ లైన్స్

Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
SCENE Title Glimpse: 'సీన్' తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్... డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా అదరగొట్టిన సూర్య
'సీన్' తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్... డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా అదరగొట్టిన సూర్య
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
Domestic Pay Hike: డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు బీసీసీఐ  శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్ అమలు
డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు BCCI శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్
Embed widget