అన్వేషించండి

Infinix 32Y1 Sale: ఇన్‌ఫీనిక్స్ బడ్జెట్ స్మార్ట్ టీవీ సేల్ ప్రారంభం - రూ.8 వేలలోనే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన చవకైన స్మార్ట్ టీవీ సేల్‌ను ప్రారంభించింది.

ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో ఇటీవలే కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ 32వై1. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ కొత్త టీవీ పనిచేయనుంది. ఈ టీవీలో 32 ఇంచుల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది.

ఇన్‌ఫీనిక్స్ 32వై1 స్మార్ట్ టీవీ ధర
ఈ టీవీ ధర రూ.8,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ సేల్ ప్రారంభం. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఈ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉండనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు అందించనున్నారు. అంటే రూ.8,100కే ఈ స్మార్ట్ టీవీ కొనేయచ్చన్న మాట.

ఇన్‌ఫీనిక్స్ 32వై1 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ టీవీలో 32 ఇంచుల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్‌గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉంది. బెజెల్ లెస్ ఫ్రేమ్, సన్నటి డిజైన్‌తో ఈ టీవీ లాంచ్ అయింది. దీంతోపాటు దీని పీక్ బ్రైట్‌నెస్ 250 నిట్స్‌గా ఉంది. డిమ్మింగ్, బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేసుకునే ఫీచర్ కూడా అందించారు.

512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. డాల్బీ ఆడియో ఫీచర్‌ను ఇన్‌ఫీనిక్స్ 32వై1లో కంపెనీ అందించడం విశేషం. 20W స్పీకర్ సెటప్ ఈ టీవీలో ఉంది. రిచ్, క్లియర్, సినిమాటిక్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ స్మార్ట్ టీవీ అందించనుందని కంపెనీ తెలిపింది.

యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జీ5, ఆజ్‌తక్, సోనీ లివ్, ఎరోస్ నౌ, హంగామా, ప్లెక్స్, యప్‌టీవీ యాప్‌లు ఈ టీవీలో ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. దీని రిమోట్‌లో యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు ప్రత్యేకమైన బటన్లు ఉన్నాయి. క్రోమ్‌కాస్ట్‌ను కూడా ఇందులో అందించారు. వైఫై, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ల్యాన్, ఆప్టికల్, మిరాకాస్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by Oneily Gadget (@oneilygadget)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Embed widget