అన్వేషించండి

Tim Cook : యాపిల్ సీఈవో టీమ్ కుక్ నిష్క్రమణ - వారసుడి పేరు ప్రకటన - ఎందుకు వైదొలిగారంటే?

Apple CEO: యాపిల్ సంస్థలో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేసిన టీమ్ కుక్ సీఈవో పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. కొత్త సీఈవో యాపిల్ ను మరో రేంజ్ కు తీసుకెళ్తారని టీమ్ కుక్ భావిస్తున్నారు.

Tim Cook steps down: యాపిల్ సంస్థను అగ్రపథంలో నడిపించిన టీమ్ కుక్, తన సీఈవో బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో తెలిపారు. హఠాత్తుగా వచ్చిన మెయిల్ చూసి యాపిల్ ఉద్యోగులు ఆశ్చర్యపోయాయరు. సంస్థ నాయకత్వ మార్పుకు ఇదే సరైన సమయం  అని ఆయన పేర్కొన్నారు.  స్టీవ్ జాబ్స్ తర్వాత యాపిల్ బాధ్యతలు చేపట్టిన కుక్, సంస్థ విలువను ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, ఐఫోన్‌ను ఒక తిరుగులేని బ్రాండ్‌గా మార్చారు. అయితే, ఆయన హఠాత్తుగా ఎందుకు తప్పుకుంటున్నారు? సంస్థ లోపల ఏదైనా ఒత్తిడి ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

 వారసుడిగా జాన్ టెర్నస్ 

టీమ్ కుక్ స్థానంలో యాపిల్ తదుపరి సీఈవోగా జాన్ టెర్నస్  బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం యాపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న టెర్నస్, సంస్థలో అత్యంత నమ్మకస్తుడైన  ఉన్నత ఉద్యోగిగా గుర్తింపు పొందారు. ఐఫోన్, ఐప్యాడ్ , మ్యాక్ వంటి ప్రధాన ఉత్పత్తుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీమ్ కుక్ తన వారసుడిగా టెర్నస్‌ను ఎంపిక చేయడం ద్వారా, యాపిల్ తన హార్డ్‌వేర్ వారసత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏఐ పోటీని తట్టుకునేందుకే టీమ్ కుమార్ వైదొలుగుతున్నారా?
 
టీమ్ కుక్ సరైన సమయం అని పేర్కొన్నప్పటికీ, విశ్లేషకులు మాత్రం దీనిని భిన్నంగా చూస్తున్నారు. ప్రస్తుతం యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  రేసులో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏఐలో దూసుకుపోతున్న తరుణంలో, టీమ్ కుక్ వైదొలగడం వెనుక కొత్త వ్యూహాలు ఉన్నాయా లేక ఏఐ సవాళ్లను ఎదుర్కోవడంలో కొత్త తరం నాయకత్వం అవసరమని భావిస్తున్నారా  అన్నది చర్చనీయాంశమైంది. కుక్ నిష్క్రమణ ప్రకటన యాపిల్ షేర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.   

 
జాన్ టెర్నస్ ముందు ఇప్పుడు భారీ సవాళ్లు ఉన్నాయి. కేవలం హార్డ్‌వేర్ ఉత్పత్తులే కాకుండా, యాపిల్ ఇంటెలిజెన్స్  వంటి ఏఐ ఆధారిత సేవలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. టీమ్ కుక్ హయాంలో సాధించిన ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే, వినూత్న ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకోవడం టెర్నస్‌కు పెద్ద పరీక్ష కానుంది. ఏది ఏమైనా, కుక్ నిష్క్రమణతో యాపిల్ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసి, కొత్త శకం ప్రారంభం కాబోతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Embed widget