అన్వేషించండి

Tata Neu: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్‌లకు టాటా పోటీ - నియూ యాప్‌తో వచ్చేస్తుంది - ప్రత్యేకతలు ఇవే!

టాటా గ్రూపు తన కొత్త సర్వీస్ యాప్‌ను ఏప్రిల్ 7వ తేదీన లాంచ్ చేయనుంది. అదే టాటా నియూ.

టాటా గ్రూపు కొత్త సర్వీసును లాంచ్ చేయనుంది. అదే టాటా నియూ. షాపింగ్, పేమెంట్స్‌ను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకు వచ్చేందుకు ఈ యాప్‌ను టాటా రూపొందించింది. ఈ యాప్ సాధారణ ప్రజల కోసం ఏప్రిల్ 7వ తేదీన లాంచ్ కానుంది. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ కోసం టాటా గ్రూపు ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకసారి లాంచ్ అయితే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల ద్వారా దీన్ని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, విమాన టిక్కెట్లు కూడా ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. అమెజాన్, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్‌లకు ఈ యాప్ పోటీని ఇవ్వనుంది. ఈ యాప్ ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేస్తే వినియోగదారులకు నియూ కాయిన్స్ అనే రివార్డ్ పాయింట్స్ లభించనున్నాయి. టాటా గ్రూపు సంస్థలు అయిన ఎయిర్ఏషియా ఇండియా, బిగ్ బాస్కెట్, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్‌సైడ్ వంటి వాటిపై ఆఫర్లు కూడా లభించనున్నాయి.

షాపింగ్‌తో పాటు ఈ యాప్ ద్వారా బిల్స్ కూడా చెల్లింపులు చేసుకోవచ్చు. యూపీఐని ఇది సపోర్ట్ చేయనుంది. అలాగే వినియోగదారులకు ఈఎంఐ ఆప్షన్లు కూడా అందించనున్నారు. టాటా నియూ యాప్ ద్వారా వినియోగదారులు బ్యాంకుకు కూడా నగదు పంపుకోవచ్చు

దీంతోపాటు టాటా తన వినియోగదారులకు ఆర్థిక పరమైన సేవలను కూడా అందించనుంది. టాటా నియూ యాప్‌పై కంపెనీ గత కొన్ని నెలల నుంచి పనిచేస్తుంది. ఈ యాప్‌ను ఇంటర్నల్‌గా పరీక్షించడంతో పాటు కొంతమంది నిపుణులతో కూడా పరీక్ష చేయించి వారి ఫీడ్ బ్యాక్ తీసుకుంది.

అమెజాన్, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్‌లతో పాటు భారతీయ ఫిన్‌టెక్ కంపెనీలు అయిన పేటీయం, మొబిక్విక్‌లకు కూడా టాటా నియూ గట్టి పోటీని ఇవ్వనుంది. టాటా ప్రస్తుతం జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌తో కూడా దీని పెట్టుబడుల విషయంలో సంప్రదింపులు జరుపుతోంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by Tata Neu (@tataneuofficial)

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget