అన్వేషించండి

Spotify Premium Offer: రూ.15కే స్పాటిఫై ప్రీమియం - సూపర్ ఆఫర్ తెచ్చిన మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ!

Spotify Offer: స్పాటిఫై ప్రీమియంపై ప్రస్తుతం భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. నెలకు రూ.15కే స్పాటిఫై ప్రీమియం మెంబర్‌షిప్‌ను తీసుకోవచ్చు. అయితే దీనికి మీరు నాలుగు నెలల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.

Spotify Premium: మీకు మ్యూజిక్ వినడం ఇష్టం అయితే ఈ శుభవార్త మీకోసమే. ఎందుకంటే స్పాటిఫై ప్రస్తుతం కేవలం 15 రూపాయలకే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇది కంపెనీ నుండి వచ్చిన ప్రమోషనల్ ఆఫర్. ఇది బహుశా లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు స్పాటిఫై మ్యూజిక్ యాప్‌ని ఉపయోగిస్తుంటే మీరు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

స్పాటిఫై అందిస్తున్న గొప్ప ఆఫర్ ఇదే...
కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది. దీని ప్రకారం వినియోగదారులు కేవలం 59 రూపాయలకే నాలుగు నెలల ఈ సింగిల్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. అంటే వినియోగదారులు నెలకు 15 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్పాటిఫై ప్రీమియంకు సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సాధారణంగా వినియోగదారులు నెలకు రూ. 119 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో వినియోగదారులు కేవలం రూ. 59కు అంటే సగం ధరకు నాలుగు నెలల సభ్యత్వాన్ని పొందుతున్నారు.

అయితే ప్రారంభం అయిన నాలుగు నెలల తర్వాత వినియోగదారులు నెలకు రూ. 119 చెల్లించి స్పాటిఫై ప్రీమియం ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే వినియోగదారులు నాలుగు నెలల తర్వాత కూడా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. వినియోగదారులు ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. వినియోగదారులు ఈ ఆఫర్‌ను అక్టోబర్ 13వ తేదీ వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి మీకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

ఆఫర్ ఎలా తీసుకోవాలి?

కొత్త, పాత వినియోగదారులు ఇద్దరూ ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.
మీరు ఇప్పటికే స్పాటిఫై ప్రీమియంకు సబ్‌స్క్రైబ్ చేసి ఉంటే ఈ ఆఫర్‌ను పొందలేరు.
దీని కోసం మీరు స్పాటిఫై యాప్‌ని ఓపెన్ చేయాలి.
మీకు ఖాతా ఉంటే లాగిన్ అవ్వండి లేదా మీకు ఒకటి లేకుంటే కొత్త ఖాతాను సృష్టించండి.
ఆ తర్వాత ప్రీమియం ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు ప్రమోషన్ ఆఫర్ ఎంపికపై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు చెల్లింపు చేసి ఈ ఆఫర్‌ను రిడీమ్ చేసుకోవాలి.
ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు కేవలం రూ. 59కి నాలుగు నెలల పాటు Spotify ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందగలరు.

స్పాటిఫై ప్రత్యామ్నాయాలు

మీరు స్పాటిఫై కాకుండా వేరే సంగీత యాప్‌కి సభ్యత్వం పొందాలనుకుంటే మీరు ఈ కింది ఆప్షన్లను ఉపయోగించవచ్చు

జియోసావన్ ప్రో - సింగిల్ ప్లాన్ ధర: నెలకు రూ. 99
యూట్యూబ్ ప్రీమియం (మ్యూజిక్ కూడా) - సింగిల్ ప్లాన్ ధర: నెలకు రూ. 99
గానా ప్లస్ - సింగిల్ ప్లాన్ ధర: నెలకు రూ. 99
వింక్ మ్యూజిక్ ప్రీమియం - సింగిల్ ప్లాన్ ధర: నెలకు రూ. 99

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget