అన్వేషించండి

Redmi 10 Prime Sale: రూ.12 వేల ధరలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ సేల్ స్టార్ట్ అయింది..

రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభమైంది. 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా ఉంది.

దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి బడ్జెట్ రేంజ్‌లో రిలీజైన 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభమైంది. గత వారం ఇండియాలో లాంచ్ అయిన రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు అమెజాన్ డాట్ కామ్, షియోమీ ఔట్ లెట్లను సంప్రదించవచ్చు. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోనుకు రీబ్రాండెడ్ వెర్షన్ గా రెడ్‌మీ 10 ప్రైమ్ ఎంట్రీ ఇచ్చింది. 

రెడ్‌మీ 10 ప్రైమ్ ధర..
రెడ్‌మీ 10 ప్రైమ్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,499గా నిర్ణయించారు. ఈ ఫోను ఆస్ట్రాల్ వైట్, బైఫ్రాస్ట్ బ్లూ, ఫాంతమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్, ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోం స్టోర్స్, ఎంఐ స్టూడియోస్ సహా ఎంఐ రిటైల్ ఔట్ లెట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. 

Redmi 10 Prime Sale: రూ.12 వేల ధరలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ సేల్ స్టార్ట్ అయింది..

ఈ ఫోన్ మీద ప్రారంభ ఆఫర్లు ఉన్నాయి. HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.750 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి.. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల మీద 5 శాతం క్యాష్ బ్యాక్ ఉంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ లేని వారికి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల మీద 3 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎంఐ డాట్ కామ్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.400 డిస్కౌంట్ వస్తుంది. మొబిక్విక్ (MobiKwik) ద్వారా కొనుక్కుంటే ఎంఐ ఎక్సేంజ్ ద్వారా రూ.10,500 ధరకే కొనుగోలు చేయవచ్చు. 

రెడ్‌మీ 10 ప్రైమ్ స్పెసిఫికేషన్లు..

  • 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే (1,080x2,400 పిక్సెల్స్) ఉంటుంది. 
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 
  • యాస్పెక్ట్ రేషియా 20:9గా, రీఫ్రెష్ రేటు 90Hzగా ఉంది. 
  • మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. 
  • క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ అందించారు. ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. 
  • 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 9 వాట్స్ రివర్స్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది. 

Also Read: Realme 8i, 8s: అదిరిపోయే ఫీచర్లతో రానున్న రియల్‌మీ 8ఐ, 8ఎస్.. వీటితో పాటు పాకెట్ స్పీకర్లు కూడా లాంచ్ అవుతున్నాయి..

Also Read: Lenovo IdeaPad Slim 5 Pro: లెనోవో నుంచి ఐడియా ప్యాడ్ ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లు ఇవే..

టాప్ హెడ్ లైన్స్

Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget