అన్వేషించండి

OnePlus TV Y1S Sale: వన్‌ప్లస్ బడ్జెట్ టీవీ సేల్ ప్రారంభం - రూ.17 వేలలోపే!

వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, ఎడ్జ్ సిరీస్ టీవీల సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. వీటిపై పలు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

OnePlus TV Y1s Edge Sale: వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ స్మార్ట్ టీవీల సేల్ మనదేశంలో ప్రారంభం అయ్యాయి.ఈ రెండు స్మార్ట్ టీవీల్లోనూ 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఇవి పనిచేయనున్నాయి. వీటిలో 24W ఫుల్ రేంజ్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఆటో లో  లేటెన్సీ మోడ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ ధర
వన్‌ప్లస్ టీవీ వై1ఎస్‌లో 32 అంగుళాల టీవీ ధర రూ.16,499గా నిర్ణయించారు. ఇక 43 అంగుళాల వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ 32 అంగుళాల వేరియంట్ ధర రూ.16,999గానూ, 43 అంగుళాల వేరియంట్ ధరను రూ.27,999గానూ నిర్ణయించారు. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ ఆఫ్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. దీనిపై పలు లాంచ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీలు పనిచేయనున్నాయి. ఈ రెండిట్లోనూ 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు కంపెనీ అందించింది. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్‌లో హెచ్‌డీ రిజల్యూషన్, వై1ఎస్ ఎడ్జ్‌లో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఈ రెండిట్లోనూ హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ సపోర్ట్ అందించారు. టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉండటం విశేషం.

వినియోగదారులకు మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి ఇందులో ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా ఇందులో ఉంది. ఇందులో వన్‌ప్లస్ కనెక్ట్ 2.0ను కూడా అందించారు. వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లను రిమోట్ కంట్రోల్ తరహాలో ఉపయోగించవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా వీటిలో అందించారు. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ మోడల్స్‌లో 20W ఫుల్ రేంజ్ స్టీరియో స్పీకర్లు, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్‌లో 24W స్టీరియో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండిట్లోనూ ఆక్సిజన్ ప్లే 2.0ను అందిండచం విశేషం. 230కి పైగా లైవ్ చానెల్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by OnePlus India (@oneplus_india)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Asaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABPVishakhapatnam TDP MP Candidate  Bharat Interview | బాలయ్య లేకపోతే భరత్ కు టికెట్ వచ్చేదా..? |

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
Tata Curvv EV Launch: టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
Embed widget