అన్వేషించండి

Smartphones Emitting Most Radiation: అత్యధికంగా రేడియేషన్‌ను విడుదల చేసే ఫోన్లు ఇవే - మీ ఫోన్ ఉందేమో చూసుకోండి!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లలో ఎక్కువ రేడియేషన్ విడుదల చేసే ఫోన్లు ఇవే...

ప్రస్తుతం మన రోజువారీ జీవితాల్లో స్మార్ట్ ఫోన్లు కూడా ఒక భాగం అయిపోయాయి. రేడియేషన్ గురించి కూడా మనం వినే ఉంటాం. ఈ రేడియేషన్ ఎంత వరకు ఉండాలి? ఏ ఫోన్లలో ఎక్కువ ఉంటుంది? అనే సందేహాలు అందరికీ ఉంటాయి. 2జీ నుంచి 4జీ ఫోన్లలో 0.7 నుంచి 2.7 గిగా హెర్ట్జ్ వరకు రేడియేషన్స్ వస్తాయి. 5జీ ఫోన్లలో 80 హెర్ట్జ్ వరకు రానుందని తెలుస్తోంది. ఇప్పుడు ఎక్కువ రేడియేషన్ విడుదల చేసే ఫోన్ల జాబితాను ఒక రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది.

బ్యాంక్ లెస్ టైమ్స్ అనే సంస్థ ఈ రీసెర్చిని విడుదల చేసింది. ఈ జాబితాలో గూగుల్ పిక్సెల్, సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ లిస్టింగ్ ప్రకారం ఎక్కువ రేడియేషన్ విడుదల చేసే ఫోన్లు ఇవే కాదు. స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్ (సార్) వాల్యూ ఆధారంగా ఈ రీసెర్చి చేశారు. సార్ వాల్యూని వాట్స్ పర్ కిలోగ్రాంల్లో కొలుస్తారు.

ఈ జాబితాలో మొదటి స్థానంలో మోటొరోలా ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. దీని సార్ వాల్యూ 1.79 W/Kgగా ఉంది. తర్వాతి స్థానంలో యాక్సాన్ 11 5జీ స్మార్ట్ ఫోన్ ఉంది. దీని సార్ వాల్యూ 1.59 W/Kg ఉంది. మూడో స్థానంలో ఉన్న వన్‌ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్ సార్ రేటింగ్ 1.55 W/Kgగా ఉంది.

ఈ టాప్ -10 లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఎక్స్‌పీరియా ఎక్స్ఏ2 ప్లస్, ఎనిమిదో స్థానంలో ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1 కాంపాక్ట్ ఉన్నాయి. ఐదు, ఆరు స్థానాల్లో గూగుల్ పిక్సెల్ 3ఎక్స్ఎల్, గూగుల్ పిక్సెల్ 4ఏ ఉండగా... ఏడో స్థానంలో ఒప్పో రెనో 5 5జీ ఉంది. ఇక తొమ్మిదో స్థానంలో గూగుల్ పిక్సెల్ 3, పదో స్థానంలో వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

View this post on Instagram
 
A post shared by 24TechSpecs (@24techspecs)

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget