అన్వేషించండి

New Technology Trend: టెక్నాలజీలో నేడు అవసరం అనుకున్నవి భవిష్యత్‌లో కనిపించవు! వాటి గురించి తెలుస్తే షాక్ అవుతారు!

New Technology Trend: సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేడు వాడుకలో ఉన్నవి కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించకుండా పోవచ్చు. ఇప్పటికే కొన్నింటి గురించి వింటున్నాం. భవిష్యత్తులో కూడా చూస్తాం.

New Technology Trend: టెక్నాలజీ నిరంతరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఊహించని మలుపులు తీరుగుతోంది. మరికొన్ని సంవత్సరాల్లో ఈ పెరుగుదల వేగం మరింత పుంజుకుంటుంది. ఒకప్పుడు ప్రతి ఇంటి అవసరంగా మారిన చాలా విషయాలు నేడు  కనిపించుకండా పోయాయి. అవి లైబ్రరీల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. క్యాసెట్‌ల గురించి మాట్లాడినా లేదా ఫ్లాపీ డిస్క్‌ల గురించి మాట్లాడినా, ఈ రోజు వెతికినా కూడా ఈ విషయాలు దొరకవు. కొత్త టెక్నాలజీ వాటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ రోజు వాటి అవసరం లేదు. అందుకే వాటి స్థానంలో అంతకు మించిన టెక్నాలజీతో ఉన్న వస్తువులు వచ్చాయి. అదేవిధంగా, ఈ రోజు మనం అనేక వస్తువులు ఉపయోగిస్తున్నాము, ఇవి కూడా రాబోయే కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా కనుమరుగవుతాయి. ఇలాంటి వాటిలో చాలా ఆసక్తికరమైనవి ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే షాక్ అవుతారు. 

ఛార్జింగ్ కేబుల్స్ భవిష్యత్‌లో కనిపించవు 

ఛార్జింగ్ కేబుల్స్‌లో గత కొంతకాలంగా చాలా మార్పులు వచ్చాయి. దీనితో పాటు, ఇప్పుడు వైర్‌లెస్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. మొబైల్ ఫోన్ల గురించి మాట్లాడినా లేదా ఏదైనా ధరించగలిగే పరికరం గురించి మాట్లాడినా, ప్రతిదీ ఇప్పుడు వైర్‌లెస్ టెక్నాలజీతో ఛార్జ్ అవుతోంది. ఇప్పటికే కొన్ని ఫోన్‌ కంపెనీలు కొత్త ఫోన్‌లతో ఛార్జింగ్ కేబుల్ ఇవ్వడం కూడా మానేశాయి. కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఛార్జింగ్ కేబుల్స్ అవసరం ముగుస్తుంది. అంటే రెండుమూడేళ్లలో గాడ్జెట్స్ ను కేబుల్ లేకుండానే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 

రిమోట్ కంట్రోల్

ఈ రోజుల్లో AC నుంచి టీవీ వరకు నడపడానికి రిమోట్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, నెమ్మదిగా దీని అవసరం కూడా తగ్గుతోంది. ఇప్పుడు వాయిస్ కంట్రోల్‌తో ఒకేసారి అనేక గాడ్జెట్‌లు, పరికరాలను నియంత్రించవచ్చు. కొత్త గాడ్జెట్‌లు ,పరికరాలతో ఇప్పుడు వాయిస్ కంట్రోల్ రిమోట్‌లు వస్తున్నాయి. కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాల్లో రిమోట్ కంట్రోల్ కనిపించకపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే మీరు చాలా వరకు రిమోట్ కంట్రోల్స్ వాడటం మానేసి మొబైల్ యాప్‌లలో వాడుతున్నారు. వాయిస్ కంట్రోల్‌తో పని కానిచ్చేస్తున్నారు. భవిష్యత్ అది కూడా ఉండదని నేరుగా వాయిస్‌తోనే కమాండ్ చేసే పరిస్థితి రానుంది.        

పాస్‌వర్డ్‌లు

మీరు స్మార్ట్‌ఫోన్ యూజర్ అయితే, పాస్‌వర్డ్ లేకుండా మీ గోప్యతను ఊహించలేరు. సోషల్ మీడియా ఖాతాల నుంచి యాప్‌ల వరకు లాక్ చేయడానికి పాస్‌వర్డ్‌లు అవసరం. అయితే, ఇది నెమ్మదిగా మారుతోంది. పాస్‌వర్డ్‌ల స్థానంలో బయోమెట్రిక్ ప్రమాణీకరణ, అంటే వేలిముద్ర, ఫేస్‌ఐడి మొదలైన వాటి వాడకం పెరుగుతోంది. కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాల్లో పాస్‌వర్డ్‌లు లేదా పిన్‌ల స్థానంలో బయోమెట్రిక్ ప్రమాణీకరణ రావచ్చు. ఇప్పటికే చాలా యాప్స్‌ పాస్‌ వర్డ్ క్లోజ్ చేస్తున్నారు. నేరుగా ఫేస్‌ ఐడీ, లేదా బయోమెట్రిక్‌ ద్వారానే లాగిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది రానురాను పెరుగుతోంది.                         

Also Read: ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను 4 డివైస్‌లో వాడుకోవచ్చు! 99% మందికి తెలియని స్మార్ట్ విధానం!

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget