అన్వేషించండి

Nothing Phone 1: నథింగ్ ఫోన్ 1 కీలక ఫీచర్ లీక్ - ప్రీ-ఆర్డర్లు ప్రారంభం!

నథింగ్ స్మార్ట్ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్‌లో 120 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్ పాస్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ పాస్ ద్వారా వినియోగదారులు ఈ ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఎటువంటి స్పెషల్ ఇన్వైట్ కోడ్ లేకుండా రూ.2,000 చెల్లించి దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

ఒకవేళ వినియోగదారులు ఫోన్ కొనకపోతే ఈ మొత్తం రీఫండ్‌గా పొందవచ్చు. జులై 7వ తేదీ వరకు ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ పాస్ కొనుగోలు చేసిన వారు ఫోన్‌ను జులై 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి జులై 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ కొనకపోతే జులై 19వ రూ.2,000 రీఫండ్ పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని సమాచారం.

ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. దీని ప్రకారం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 469.99 యూరోలుగా (సుమారు రూ.38,750) ఉండనుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 499.99 యూరోలుగానూ (సుమారు రూ.41,250), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 549.99 యూరోలుగానూ (సుమారు రూ.45,350) నిర్ణయించనున్నారని సమాచారం.

వన్‌ప్లస్ సహవ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ అక్కడి నుంచి బయటకు వచ్చిన అనంతరం నథింగ్ కంపెనీని స్థాపించాడు. వన్‌ప్లస్, ఒప్పో భాగస్వామ్యం అనంతరం కార్ల్ పెయ్ బయటకు రావడం, ఈ నథింగ్ బ్రాండ్‌ను స్థాపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో నథింగ్‌ను వన్‌ప్లస్‌కు ప్రత్యామ్నాయంగా కూడా కొందరు టెక్ నిపుణులు చూస్తున్నారు. వారి అంచనాలను నథింగ్ ఫోన్ (1) అందుకుంటుందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగితే చాలు.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by nothing (@nothing_phones)

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget