అన్వేషించండి

iQoo 11 Pro Camera: ఐకూ 11 సిరీస్ ఫీచర్లు లీక్ - ప్రపంచంలోనే టాప్ కెమెరాలతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. అవే ఐకూ 11 సిరీస్.

ఐకూ 11 సిరీస్ చైనాలో లాంచ్ కావడానికి రెడీ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్‌కు సంబంధించిన కెమెరా వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ డిటైల్స్ ప్రకారం ఐకూ 11, ఐకూ 11 ప్రోల్లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 8 సిరీస్ కెమెరా సెన్సార్ ఉండనుంది. ఐకూ 11 సిరీస్ ఈ సంవత్సరం నవంబర్‌లో లాంచ్ కానుంది.

ఈ రెండు ఫోన్లలోనూ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఐకూ 11 ప్రోలో 2కే రిజల్యూషన్ ఉన్న ఈ6 అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. ఐకూ 11 సిరీస్ స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వీటిలో 1 నుంచి 1.5 అంగుళం పరిమాణం ఉండే సెన్సార్ ఉండనుందని తెలుస్తోంది. 

ఐకూ 11 సిరీస్ ఫోన్లను కంపెనీ వైస్ ప్రెసిడెంట్ టీజ్ చేశారు. గతంలో వచ్చిన లీకుల ప్రకారం ఐకూ 11 ప్రోలో శాంసంగ్ ఈ6 అమోఎల్ఈడీ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే ఉండనుంది. 2కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లను ఇందులో అందించనున్నారు. 

ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ప్రపంచంలోనే క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499గా నిర్ణయించారు. స్టెల్లార్ గ్రీన్, మిస్టిక్ నైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.  6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ జెడ్6 లైట్ 5జీ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!
OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!
Smart Phone Care Tips: హాట్ సమ్మర్‌లో మీ మొబైల్ కూల్‌గా ఉంచుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు ఇవే!
హాట్ సమ్మర్‌లో మీ మొబైల్ కూల్‌గా ఉంచుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు ఇవే!
మీ iPhone అసలైనదా లేక నకిలీదా? IMEI నంబర్ సహా ఈ పద్ధతుల్లో గుర్తించండి
మీ iPhone అసలైనదా లేక నకిలీదా? IMEI నంబర్ సహా ఈ పద్ధతుల్లో గుర్తించండి
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Elections 2026:నువ్వు సింగం అయితే నేను పుష్ప! టీఎంసీ నేత, యూపీ పోలీస్ అధికారి మధ్య వార్!
నువ్వు సింగం అయితే నేను పుష్ప! టీఎంసీ నేత, యూపీ పోలీస్ అధికారి మధ్య వార్!
CM Revanth Reddy: గేట్స్, మస్క్ కూడా పెట్టుబడులు పెట్టకపోతే బాధపడతారు - ఫ్యూచర్ సిటీపై రేవంత్ నమ్మకం
గేట్స్, మస్క్ కూడా పెట్టుబడులు పెట్టకపోతే బాధపడతారు - ఫ్యూచర్ సిటీపై రేవంత్ నమ్మకం
Gas Cylinder Booking Rules: మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌ రూల్స్‌లో మార్పులు! వీళ్లకు సిలిండర్స్ కట్!
మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌ రూల్స్‌లో మార్పులు! వీళ్లకు సిలిండర్స్ కట్!
Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
Life After Breakup : బ్రేకప్ తర్వాత మానసికంగా వీక్ అయ్యారా? మెంటల్‌గా స్ట్రాంగ్‌గా అయ్యేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బ్రేకప్ తర్వాత మానసికంగా వీక్ అయ్యారా? మెంటల్‌గా స్ట్రాంగ్‌గా అయ్యేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
KCR Students Plan: విద్యార్థులతోనే బీఆర్ఎస్ పునర్‌నిర్మాణం - కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
విద్యార్థులతోనే బీఆర్ఎస్ పునర్‌నిర్మాణం - కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Bengal election polling: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?
బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?
TN 2026 OTT: నాలుగు ఓటీటీల్లోకి టీఎన్ 2026... విజయ్‌ను టార్గెట్ చేశారనుకున్నా... కలెక్షన్స్ నిల్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నాలుగు ఓటీటీల్లోకి టీఎన్ 2026... విజయ్‌ను టార్గెట్ చేశారనుకున్నా... కలెక్షన్స్ నిల్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget