అన్వేషించండి

Google Pixel 9 series: మరికొన్ని గంటల్లోనే ‘గూగుల్ పిక్సెల్ 9’ సీరిస్ లాంచింగ్‌ - అప్పుడే లీకైపోయిన ఫీచ‌ర్స్, అవేంటో చూసేయండి

Google Pixel 9 series: గూగుల్ పిక్సెల్.. 9 సిరీస్ ఫోన్ల‌ను లాంచ్ చేయ‌నుంది. ఆగ‌స్టు 13న నిర్వ‌హించే ఈవెంట్ లో పిక్సెల్ 9, 9 ప్రో, 9ప్రో ఎక్స్ ఎల్, 9ప్రో ఫోల్డ్ ఫోన్ల‌ను మార్కెట్ లోకి తీసుకురానుంది.

Google Pixel 9 series launching on August 13 Price, leaked specs, design, colours: మొబైల్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న గూగుల్ 9 సిరీస్ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఆగ‌స్టు 13న నిర్వ‌హించ‌నున్న ఈవెంట్ లో ఈ ఫోన్ల‌ను గ్రాండ్ గా లాంచ్ చేయ‌నుంది గూగుల్. Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL and Pixel 9 Pro Fold మోడ‌ల్స్ మార్కెట్ లోకి రానున్నాయి. ఏటా ఐఫోన్ సెప్టెంబ‌ర్ లో నిర్వ‌హించే లాంచింగ్ ఈవెంట్ కంటే గూగుల్ ఈసారి ముందుగానే ఈవెంట్ ని నిర్వ‌హించి త‌న కొత్త సిరీస్ ని లాంచ్ చేయ‌నుంది. అయితే, ఈ ఫోన్ల‌కి సంబంధించి ఫీచ‌ర్స్, ధ‌ర రిలీజ్ కి ముందే లీక్ అయ్యాయి. మ‌రి ఫీచ‌ర్స్ ఏంటి? ధ‌ర ఎంత? ఒక‌సారి చూద్దాం. 

పిక్సెల్ 9 (Pixel 9) ధ‌ర‌, ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి... 

పిక్సెల్ 9 ఫోన్ 6.3 ఇంచుల డిస్ ప్లే, బ్లాక్, లైట్ గ్రే, పార్సిలియ‌న్, పింక్ రంగుల్లో అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. గ్లాసి ఎక్స్ టీరియ‌ర్, మంచి కెమెరా సెటప్ తో ఈ ఫోన్ రానుంది. దాంతో పాటుగా.. కొత్త టెన్సార్ G4 చిప్ సెట్, 12 జీబీ ర్యామ్ తో రానుంది. పిక్సెల్ 9 ధ‌ర దాదాపు $599 నుంచి $799 మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉంది. అంటే సుమారు మ‌న క‌రెన్సీలో రూ.55 నుంచి 67 వేల మధ్య ఉంది. 

పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్ (Pixel 9 Pro and Pixel 9 Pro XL):

పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్ మోడ‌ల్స్ టెన్సార్ జీ4 SoC, 16 జీబీ ర్యామ్ తో వ‌స్తుంది. ప్రో మోడ‌ల్ 4,558mAh బ్యాట‌రీ,  Pixel 9 Pro XL  4,942mAh బ్యాట‌రీతో రానుంది. Pixel 9 Pro ధ‌ర 128GB వేరియంట్ దాదాపు రూ. 1,17,755, 256GB వేరియంట్ దాదాపు రూ.1,28,456, 512GB వేరియంట్ దాదాపు రూ.1,42,384 ల‌క్ష‌లు ఉండే అవ‌కాశం ఉంది. 

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్.. (Pixel 9 Pro Fold):

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ దాదాపు 6.4 ఇంచుల డిస్ ప్లే, 8 ఇంచుల ఇన్న‌ర్ డిప్ ప్లేతో రానుంది. ట్రిపుల్ కెమెరా సెట‌ప్ తో రానుంది. 48 ఎంపీ ప్రైమ‌రీ, 10.5 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 10.8 ఎంపీ టెలీ ఫొటో షూట‌ర్, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా 10 ఎంపీ షూట‌ర్ కెమెరా రానుంది.  256GB వేరియంట్ ఫోన్ రూ.1,74,069,  512GB వేరియంట్ రూ.1,85,96 ధ‌ర ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 13న లాంచింగ్ ఈవెంట్ ఉండ‌గా.. అప్ప‌టి నుంచే అందుబాటులోకి రానున్నాయి ఈ ఫోన్లు. అయితే, ఇండియాలో మాత్రం ఆగ‌స్టు 14 నుంచి అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, కేవ‌లం ఆన్ లైన్ లోనే ఈ ఫోన్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో సేల్ స్టార్ట్ కానుంది.

Also Read: ‘కల్కి 2898 ఏడీ’లో ముందుగా ఆ పాత్రలో కీర్తి సురేశ్ - నో చెప్పి మంచి పని చేశానంటూ కామెంట్స్ 

టాప్ హెడ్ లైన్స్

Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget