అన్వేషించండి

సెప్టెంబర్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్​ ఇవే - ఫాస్ట్​ ప్రొసెసర్​, సూపర్ కెమెరా ఫీచర్స్​తో అతి తక్కువ ధరకే!

New Smart Phones: సరికొత్త బెస్ట్ అండ్ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ ఫోన్ కొనాలనుకుంటున్నారా... అయితే సెప్టెంబర్ నెలలో ఉన్న టాప్​ అండ్ సూపర్​ స్మార్ట్ ఫోన్​​ వివరాలను మీ కోసమే!

Smartphones News: ఫోన్​ ప్రియుల కోసం సరికొత్త బెస్ట్ అండ్ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ ఫోన్​లను ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు మార్కెట్​లోకి విడుదల చేస్తుంటాయి. అలా సెప్టెంబర్ నెలలో ఉన్న టాప్​ అండ్ సూపర్​ స్మార్ట్ ఫోన్​​ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.

OnePlus Nord 4 - వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 ఆండ్రాయిడ్‌ 14తో కూడిన ఆక్సిజన్‌ఓఎస్‌ 14.1 ప్రొసెసర్​తో నడుస్తుంది.  8జీబీ(LPDDR5X)+128జీబీ(UFS 3.1)  లేదా 12 జీబీ+256జీబీ స్టోరేజ్​ కెపాసిటీ ఉంది. నాలుగేళ్ల పాటు అప్డేట్స్​, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచెస్​ను అందిస్తోంది. 6.74 ఇంచ్​ డిస్‌ ప్లే  అమోలెడ్‌ డిస్​ ప్లే, 120 Hz రిఫ్రెష్‌ రేటు, పీక్ బ్రైట్​నెస్​ 2,150 నిట్స్​ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7+ జనరేషన్‌ 3 చిప్​సెట్​ను కూడా అమర్చారు. యూఎస్​బీ 2.0 పోర్ట్​, బ్లూటూత్​ 5.4, వైఫై 6, ఎన్​ఎఫ్​సీ కూడా ఉన్నాయి. స్ప్లాష్​, వాటర్​ రెసిస్టెన్స్​ కోసం  IP65 రేటింగ్​ను కలిగి ఉంది.

కెమెరా విషయానికొస్తే - వెనకవైపు 50 మెగా పిక్సల్​ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌(OIS),  కూడిన సోనీ LYTIA కెమెరా ఉంటుంది.úఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో(EIS) కూడిన 8 మెగా పిక్సల్​ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా కూడా ఉంటుంది.   16 ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను అమర్చారు.  ప్రైమరీ సెన్సార్​తో 4K వీడియోను రికార్డు చేయొచ్చు. ఫ్రెంట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్​తో 1080p  రికార్డ్​ చేయొచ్చు. 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Realme GT 6T - 6.78 ఇంచ్​ ఫుల్‌ హెచ్‌డీ + ఎల్‌టీపీవో కర్వ్​డ్​ ఎమ్‌ఓలెడ్‌ డిస్​ ప్లే. 120Hz రీఫ్రెష్‌ రేటు, 6,000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 2500HZ ఇన్​స్టంట్​ టచ్​ సాంప్లింగ్ రేట్​, 2160 Hz PWM డిమ్మింగ్​, కార్నింగ్​ గొరిల్లా గ్లాస్​ విక్టస్​ 2ను కలిగి ఉంది. స్ప్లాష్ రెసిస్టెన్స్​ కోసం IP65 రేటింగ్​తో వచ్చింది. ఆడ్రినో 732 జీపీయూ ఆధారిత క్వాల్‌కామ్‌ లేటెస్ట్​ స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 ప్రాసెసర్‌తో నడుస్తుంది.  12GB  LPDDR5X, 512GB  UFS 4.0 స్టోరేజ్ కెపాసిటీ.

కెమెరా విషయానికొస్తే..  డుయెల్ కెమెరా ఉంటుంది. సోనీ ఎల్‌వైటీ-600 సెన్సర్‌తో కూడిన 50MP కెమెరాను అమర్చారు. 8 ఎంపీ అల్ట్రై వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం సోనీ ఐఎంఎక్స్‌615 సెన్సర్‌తో కూడిన 32MP కెమెరా ఉంది. 120W సూపర్‌వూక్‌ ఫాస్ట్​ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.  5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.  మూడు ఓఎస్‌ అప్‌డేట్లు, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇచ్చారు.

Motorola Edge 50 - ఈ ఫోన్​ ఫీచర్ల విషయానికొస్తే  6.7 ఇంచ్​ 1.5కె సూపర్‌ హెచ్‌డీ  కర్వ్‌డ్‌ డిస్‌ప్లే.  120Hz రిఫ్రెష్ రేట్​, 1900నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్​ కూడా ఉంది.  గ్రాఫిక్ ఇంటెన్సివ్​ టాస్క్​ల కోసం ఆడ్రినో 644 జీపీయూతో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1ఏఈ చిప్‌సెట్‌ పెయిర్ అయి ఉంటుంది.  ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హల్లో యూఐతో నడుస్తుంది. 8 జీబీ  LPDDR4X ర్యామ్​, 256 జీబీ UFS 2.2 స్టోరేజ్ కెపాసిటీ.

కెమెరా విషయానికొస్తే  ట్రిపుల్‌ కెమెరా అమర్చారు. 50ఎంపీ సోనీ లిటియా 700సీ సెన్సర్‌, 10 ఎంపీ టెలిఫొటో లెన్స్​, 13 ఎంపీ అల్ట్రా వైడ్​ యాంగిల్ లెన్స్​,  సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్​ ఫేసింగ్ షూటర్​ ఉన్నాయి.  కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీతో 68W టర్బోఛార్జింగ్‌కు, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. IP68 రేటింగ్​ను కలిగి ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్‌ 5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్​ అప్డేట్స్​, 3 ఏళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ఉన్నాయి.

Poco F6 -  ఈ స్మార్ట్​ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే  స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 1.5కె అమోలెడ్‌ స్క్రీన్‌, 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ ఓఎస్‌తో నడుస్తుంది.  మూడు మేజర్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచెస్​ను ఇస్తోంది.  6.67 ఇంచ్​  అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేటును కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌తో వస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జనరేషన్‌ 3 చిప్​సెట్​ను అమర్చారు.  గ్రాఫిక్స్​ ఇంటెన్సివ్​ టాస్క్​ల కోసం ఆడ్రినో 735 జీపీయును ఇన్​స్టాల్​ చేశారు. 12GB  LPDDR5x ర్యామ్​,  512GB  UFS 4.0 స్టోరేజ్ కెపాసిటీ.

కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాను అమర్చారు. సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. అలానే బాక్స్​లో 120W ఫాస్ట్‌ ఛార్జర్‌ను కూడా అందిస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Embed widget