అన్వేషించండి

WhatsApp: అలాంటి భర్తలకు బ్యాడ్ న్యూస్- కాపురాల్లో చిచ్చు పెట్టే ఫీచర్ తెచ్చిన WhatsApp

WhatsApp: : WhatsApp కొత్తగా Multi-Device ఫీచర్ ప్రవేశ పెట్టింది. దీని సహాయంతో ఒకే ఖాతాను రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకేసారి ఉపయోగించవచ్చు.

WhatsApp Update Feature: వాట్సాప్ ఇప్పుడు నిత్య జీవితంలో తప్పనిసరి అయిపోయిది. మొబైల్ లేకుండా అందులో వాట్సాప్ లేకుండా ఉండలేని పరిస్థితిని మనం చూస్తున్నాం..  అలాంటి ముఖ్యమైన వాట్సాప్‌ను మరింతగా ప్రజలకు ఉపయోగపడేలా మరిన్ని ఫీచర్సను అందుబాటులోకి తీసుకొస్తోంది. 

ఇప్పుడు మీరు ఒకే WhatsApp ఖాతాను రెండు వేర్వేరు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. ఇంతకు ముందు ఇలాంటి ఆప్షన్ ఉండేది కాదు.  ల్యాప్ టాప్, డెస్క్ టాప్‌లలో మాత్రమే వాడుకునే వీలు ఉండేది. WhatsApp ఒకే ఫోన్‌లో మాత్రమే పని చేయడానికి అనుమతించింది. కానీ ఇప్పుడు కంపెనీ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, దీనితో రెండు ఫోన్‌లలో వాడుకునే పని చాలా సులభం అవుతుంది.

ఇప్పుడు WhatsApp Multi-Device ఫీచర్ ఒకే ఖాతాను ఒకేసారి నాలుగు పరికరాల్లో ఉపయోగించడానికి మీకు అనుమతి లభిస్తుంది. ఇందులో రెండవ స్మార్ట్‌ఫోన్ కూడా ఉంది. అంటే, ఇప్పుడు మీరు ఒకే ఫోన్‌కు పరిమితం కావాల్సిన అవసరం లేదు.

ఒక WhatsApp ఖాతాను రెండు ఫోన్‌లలో ఎలా ఉపయోగించాలి?
ఈ ట్రిక్ ఉపయోగించడానికి, మీకు మూడో పార్టీ యాప్ అవసరం లేదు. కొన్నిఈజీస్టెప్స్ ఫాలో అయితే మీరు కూడా ఒకే వాట్సాప్ రెండు ఫోన్‌లలో వాడుకోవచ్చు. 

  1. రెండో ఫోన్‌లో WhatsAppని ఇన్‌స్టాల్ చేయండి - ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మీ నంబర్‌ను రిజిస్టర్ చేయకండి.
  2. Link to Existing Account ఎంచుకోండి - యాప్ వెల్కమ్ స్క్రీన్‌లో ఈ ఆప్షన్ కనిపిస్తుంది.  దానిపై నొక్కండి.
  3. QR కోడ్‌ను స్కాన్ చేయండి - ఇప్పుడు ఆ ఫోన్ స్క్రీన్‌పై QR కోడ్ కనిపిస్తుంది.
  4. మీ ప్రధాన ఫోన్ నుంచి స్కాన్ చేయండి - ఇప్పటికే WhatsApp వాడుతున్న ఫోన్‌లో ఇలా చేయండి

Settingsకి వెళ్లండి

  • Linked Devices ఆప్షన్‌ను క్లిక్ చేయండి
  • ఇప్పుడు QR కోడ్‌ను స్కాన్ చేయండి
  • అంతే! ఇది చేసిన తర్వాత, మీ WhatsApp రెండు ఫోన్‌లలో యాక్టివేట్ అవుతుంది.  మీ అన్ని చాట్‌లు, సందేశాలు, మీడియా రెండు ఫోన్‌లలో కనిపిస్తాయి. 
  • QR కోడ్ ఆప్షన్ కనిపించకపోతే?

మీరు WhatsApp Web ఆప్షన్‌ను కూడా ప్రయత్నించవచ్చు. దీని ద్వారా, మీరు బ్రౌజర్ ద్వారా రెండో ఫోన్‌లో WhatsAppని కూడా ఉపయోగించవచ్చు.

డేటా సురక్షితంగా ఉంటుందా?
డేటాకు ఢోకా లేదని మెటా చెబుతోంది. కచ్చితంగా! WhatsApp ఈ Multi-Device ఫీచర్ End-to-End Encryptionతో వస్తుందని బల్లగుద్ది చెబుతోంది. మీ వ్యక్తిగత చాట్‌లు, కాల్‌లు పూర్తిగా సురక్షితంగా ఉంటాయని మాట ఇస్తోంది. మీరు ఒక డివైస్లో ఉన్నా లేదా నాలుగు పరికరాల్లో ఉన్నా, మీ గోప్యతకు ఎలాంటి ఇబ్బంది లేదని మెటా పేర్కొంది. 

ఎంత పని చేశావు మెటా అంటున్న రొమాంటిక్ భర్తలు
ఈ ఫీచర్‌పై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. భర్తల వాట్సాప్‌ ఛాట్‌లను భార్యలకు యాక్సెస్ ఇస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రైవసీ లేదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కాపురాలు కూల్చే అప్‌డేట్‌లా ఉందని జోక్‌లు పేలుస్తున్నారు. రొమాంటిక్ భర్తలను కంట్రోల్ చేయడానికి ఇది భార్యలకు దొరికిన ఆయుధమంటు మరికొందరు అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget