అన్వేషించండి

Website Cookies :వెబ్సైట్‌లో కుకీలను అంగీకరించడం లేదా? తిరస్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అవి ఎలా పని చేస్తాయి?

Website Cookies :ఒక వెబ్‌సైట్‌ ఓపెన్ చేస్తే కుకీస్‌ యాక్సెప్ట్ చేయాలనే రిక్వస్ట్ వస్తుంది. దాన్ని తిరస్కరించి వెబ్‌సైట్‌లో కావాల్సింది చూసుకుంటాం. అసలు కుకీస్‌ ఏం చేస్తాయో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వెబ్‌సైట్‌లలో కుకీస్‌ పాప్-అప్‌లు వినియోగదారు అనుభవాన్ని ప్రభావితం చేస్తాయి.
  • కుకీస్‌ నాలుగు రకాలు: ఎసెన్షియల్, ఫంక్షనల్, అనలిటిక్స్, అడ్వర్టైజింగ్.
  • కుకీస్‌ను అంగీకరిస్తే ప్రకటనలు, ట్రాకింగ్‌ అందుబాటులోకి వస్తాయి.
  • కుకీస్‌ను తిరస్కరిస్తే గోప్యత పెరుగుతుంది, కానీ సైట్‌ అనుభవం తగ్గుతుంది.

Website Cookies : మీరు ఏదైనా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడల్లా, ఒక పాప్-అప్ బ్యానర్ కనిపిస్తుంది. మీరు కికీస్‌ను అంగీకరించాలనుకుంటున్నారా లేదా తిరస్కరించాలనుకుంటున్నారా అని అందులో రాసి ఉంటుంది. చాలా మంది దీనిపై పెద్దగా శ్రద్ధ చూపించరు. కొన్నిసార్లు అంగీకరిస్తారు, మరికొన్నిసార్లు తిరస్కరిస్తారు. కానీ వాటిని అంగీకరించడం లేదా తిరస్కరించడం వల్ల చాలా తేడా వస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఎంపికతో, ఒక వెబ్‌సైట్ మీ కోసం ఎలా పని చేస్తుందో? మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిల్వ చేస్తుందో నిర్ణయిస్తుంది  ఇది మిమ్మల్ని పదేపదే లాగిన్ అవ్వడం నుంచి కాపాడుతుంది. అలాగే మీకు పదేపదే ప్రకటనలను కూడా చూపించవచ్చు.

కుకీస్‌ అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి?

కుకీస్‌ చిన్న ఫైల్‌లు, వీటిని వెబ్‌సైట్‌లు మీ టూల్‌లో స్టోర్ చేస్తాయి. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, వెబ్‌సైట్ సరిగ్గా పనిచేసేలా చూడటం దీని ప్రధాన పని. ఇవి ఎసెన్షియల్, ఫంక్షనల్, అనలిటిక్స్, అడ్వర్టైజింగ్ సహా నాలుగు రకాలు. వాటి పని ఏమిటంటే:

ఎసెన్షియల్ కుకీస్‌- వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయడానికి ఇవి అవసరం. వీటిని తిరస్కరించలేరు.

ఫంక్షనల్ కుకీస్‌ - భాష, ప్రాంతీయ ప్రాధాన్యత వంటి సమాచారాన్ని నిల్వ చేయడం దీని పని.

అనలిటిక్స్ కుకీస్‌- వినియోగదారుల సైట్‌తో పరస్పర చర్యకు సంబంధించిన డేటాను నిల్వ చేస్తాయి.

అడ్వర్టైజింగ్ కుకీస్‌- ఇవి బ్రౌజింగ్‌ను ట్రాక్ చేస్తాయి. వినియోగదారులకు లక్షిత ప్రకటనలను చూపుతాయి. 

అంగీకరించడం లేదా తిరస్కరించడం వల్ల ఏమి జరుగుతుంది?

మీరు పాప్-అప్ వచ్చినప్పుడు అన్నింటినీ అంగీకరిస్తే, ప్రతి రకం కుకీస్‌కు పూర్తి యాక్సెస్ లభిస్తుంది. అంటే, ప్రకటనకర్తలు, మూడో పార్టీలు కూడా మీ బ్రౌజింగ్‌ను ట్రాక్ చేయవచ్చు. దీని ఆధారంగా, మీకు టార్గెటెడ్‌ ప్రకటనలు డిస్‌ప్లే అవుతాయి. అదే సమయంలో, మీరు అన్నింటినీ తిరస్కరిస్తే, మీ గోప్యత అలాగే ఉంటుంది, కానీ వెబ్‌సైట్‌లో మీ అనుభవం పరిమితం కావచ్చు. మీరు ప్రతిసారీ లాగిన్ అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Hyderabad Cyber Fraud: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
Embed widget