అన్వేషించండి

Jio vs Airtel: జియో వర్సెస్ ఎయిర్‌టెల్ - రూ.299 ప్లాన్‌లో ఏది బెస్ట్!

Jio vs Airtel 299 Plan: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ అందించే రూ.299 ప్లాన్లలో ఏది బెస్ట్? దేని ద్వారా ఎక్కువ లాభాలు అందుతాయి?

Jio vs Airtel 299 Recharge Plan: ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్‌ఫోన్ వాడటం అసంపూర్ణం అనే చెప్పాలి. డేటా బ్యాలెన్స్ అయిపోతే ఫోన్ పనికిరాని పెట్టెలా కనిపిస్తుంది. ప్రజలు కాలింగ్, ఇంటర్నెట్ కోసం వారి సిమ్‌లకు రీఛార్జ్ చేస్తారు. జియో, ఎయిర్‌టెల్ భారతదేశంలోని రెండు పెద్ద టెలికాం కంపెనీలు. ఇక్కడ వినియోగదారులు అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను పొందుతారు. ఇందులో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఇది కూడా చాలా ఫేమస్ ప్లాస్. ఇది ఒక నెలవారీ ప్లాన్. రెండు నెట్‌వర్క్‌ల్లోనూ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌కు ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు.

జియో రూ.299 ప్లాన్ లాభాలు
రిలయన్స్, జియో టెలికాం కంపెనీలు రూ. 299 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తాయి. ఈ మంత్లీ ప్లాన్ కింద మీరు కాలింగ్, ఇంటర్నెట్‌తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. జియో రూ.299 ప్యాక్ 56 జీబీ డేటాను అందిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 56 జీబీ అన్నమాట.

5జీ సర్వీస్ ఏరియాలో మీరు ఉంటే అన్‌లిమిటెడ్ 5జీ డేటా సౌకర్యాన్ని కూడా పొందుతారు. జియో తన వినియోగదారులకు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో జియో టీబీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ లాభాలు
ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. రూ.299 ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే మీరు ప్రతిరోజూ 1.5 GB డేటా పొందుతారు. ఈ ప్లాన్‌తో 100 ఎస్‌ఎంఎస్ కూడా డైలీ అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా వింక్ మ్యూజిక్, అపోలో 24/7 సర్కిల్, హలో ట్యూన్స్ ఉచిత సభ్యత్వం కూడా అందుబాటులో ఉంది. 

జియో, ఎయిర్‌టెల్‌ల్లో ఏది బెస్ట్ ప్లాన్?
ఈ రెండు ప్లాన్లను కంపేర్ చేస్తే... ఈజీగా జియో అందిస్తున్న ప్లానే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎయిర్‌టెల్ ప్లాన్ ద్వారా నెలకు 1.5 జీబీ డేటా మాత్రమే లభించనుంది. జియో ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా ఎంజాయ్ చేయవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా అందించనున్నారు. మిగతా లాభాలన్నీ దాదాపు సేమ్ ఉన్నాయి.

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget