అన్వేషించండి

iPhone SE 4 Launch Date: చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!

Apple Affordable Phone: యాపిల్ త్వరలో తన ఐఫోన్ ఎస్ఈ 4ను మార్కెట్లో లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. 2025 మార్చిలో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది.

iPhone SE 4: యాపిల్ ఇటీవల తన తాజా ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో నాలుగు ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఈ సిరీస్‌లో ఉన్నాయి. అయితే యాపిల్ తన ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు ఐఫోన్ ఎస్ఈ 4ని కూడా విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫోన్‌పై పెద్ద అప్‌డేట్ వచ్చింది. దీంతో ఈ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయవచ్చు.

ఐఫోన్ ఎస్ఈ 4లో పెద్ద అప్‌డేట్
యాపిల్ అనలిటిక్స్ ప్రకారం మైకేల్ టిగాస్ ప్రకారం ఐఫోన్ ఎస్ఈ 4 2025 మార్చిలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. యాపిల్ అధికారిక యాప్‌లో ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్‌కు సంబంధించిన హింట్‌ను టిగాస్ గుర్తించారు. టిగాస్ తెలుపుతున్న దాని ప్రకారం యాపిల్ డెవలపర్‌ల కోసం 'ప్రొడక్ట్ పేజీ' స్టేజీలో అవసరమైన వాటిని మార్చింది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

ఐఫోన్ ఎస్ఈ 4లో ఏం మారనుంది?
ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ 4 గురించి చెప్పాలంటే ఈ ఫోన్ డిజైన్ ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుంది. అదే సమయంలో ఓఎల్ఈడీ డిస్‌ప్లే పవర్ ఫుల్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానుంది. ఇది మాత్రమే కాకుండా కంపెనీ అందిస్తున్న లేటెస్ట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఫోన్‌లో అందించబడతాయి. ఐఫోన్ ఎస్ఈ 4లో యాక్షన్ బటన్ కనిపిస్తుంది.

ఈ ఫోన్‌ను ఏ18 చిప్‌సెట్, యూఎస్‌బీ-సీ పోర్ట్‌తో లాంచ్ చేయవచ్చు. అయితే కంపెనీ ఇంకా దీని లాంచ్ గురించి ఎలాంటి అధికారిక సమాచారాన్ని అందించలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐఫోన్ ఎస్ఈ  ధర ఐఫోన్ 16 కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget