అన్వేషించండి

Infinix X3: అదిరిపోయే స్మార్ట్ టీవీ రూ.12 వేలలోపే - సౌండ్, డిస్‌ప్లే సూపర్!

ఇన్‌ఫీనిక్స్ తన ఎక్స్3 స్మార్ట్ టీవీ సిరీస్‌ను మనదేశంలో లాంచ్ చేసింది.

ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 స్మార్ట్ టీవీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీలో 32 అంగుళాలు, 43 అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆడియోను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ యాప్స్‌కు దీని రిమోట్‌లో ప్రత్యేకమైన బటన్లు ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 స్మార్ట్ టీవీ ధర
ఇందులో 32 అంగుళాల వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. ఇక 43 అంగుళాల వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని మార్చి 12వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య కొనుగోలు చేయవచ్చు. ప్రీ-బుకింగ్ ఆఫర్ కింద రూ.1,499 విలువైన ఇన్‌ఫీనిక్స్ స్నోకర్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ను రూ.1కే కొనుగోలు చేయవచ్చు. ఇవి ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,017 ధరకు అందుబాటులో ఉన్నాయి.

ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు
ఇందులో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే, 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో కఠినమైన బ్లూ లైట్‌ను ఎలిమినేట్ చేయడానికి యాంటీ బ్లూ రే టెక్నాలజీని అందించారు. హెచ్‌డీఆర్10 కంటెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. క్వాడ్‌కోర్ రియల్‌టెక్ ఆర్టీడీ2841 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 1 జీబీ వరకు ర్యామ్, 8 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

కంపెనీ తెలిపిన దాని ప్రకారం... ఇందులో స్టీరియో స్పీకర్ సెటప్ ఉండనుంది. 32 అంగుళాల మోడల్‌లో 20W టోటల్ అవుట్‌పుట్ అందించే రెండు బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. ఇక 43 అంగుళాల మోడల్‌లో రెండు బాక్స్ స్పీకర్లు, రెండు ట్వీటర్లు అందించారు. ఇది 36W అవుట్‌పుట్‌ను అందించనుంది. ఈ రెండు స్క్రీన్ సైజులూ డాల్బీ ఆడియోను సపోర్ట్ చేయనున్నాయి. వీటిలో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు, మినీ వైపీబీపీఆర్ వీడియో అవుట్‌పుట్ పోర్టును అందించారు. ఇందులో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది.

ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ టీవీ పనిచేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి పాపులర్ కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీసెస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. గూగుల్ అసిస్టెంట్‌కు డెడికేటెడ్ బటన్ ఇందులో అందించారు. ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

ఇందులో 32 అంగుళాల వేరియంట్ బరువు 3.98 కేజీలు గానూ, 43 అంగుళాల వేరియంట్ బరువు 6.42 కేజీలుగానూ ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Username Feature: వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ విప్లవం - ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్‌నేమ్స్ ఫీచర్.. ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి!
వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ విప్లవం - ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్‌నేమ్స్ ఫీచర్.. ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి!
Elon Musk: పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
WhatsApp కాకుండా Telegram App మీద నిషేధం ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది ?
WhatsApp కాకుండా Telegram App మీద నిషేధం ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది ?
Telegram Ban: టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Embed widget