అన్వేషించండి

Protect Smartphone From Rain: వర్షాకాలంలో స్మార్ట్‌ఫోన్‌ను కాపాడుకోవడం ఎలా? - ఈ టిప్స్ పాటిస్తే చాలు!

Smartphone Protection Tips: స్మార్ట్ ఫోన్‌ను వర్షాకాలంలో కాపాడుకోవడం చాలా కష్టం. పొరపాటున వర్షంలో ఫోన్ తడిస్తే రిపేర్‌కు చాలా ఖర్చు అవుతుంది. ప్రమాదం ఎక్కువైతే దాన్ని మార్చాల్సిన అవసరం కూడా వస్తుంది.

How to Protect Your Smartphone in Monsoon: వర్షాకాలంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే అవి పాడయ్యే ప్రమాదం ఉంది. కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా వర్షంలో కూడా మీ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోగలరు.

ఆఫీసులకు వెళ్లడంతో పాటు పలు ముఖ్యమైన పనుల కోసం ప్రజలు వర్షంలోనే బయటకు వెళ్లాల్సి వస్తోంది. అటువంటి పరిస్థితిలో నీటి నుంచి స్మార్ట్‌ఫోన్‌ను రక్షించడం ఒక సవాలు. దీని కోసం కొన్ని ముఖ్యమైన విషయాలను ఉపయోగించడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌తో సహా అనేక గాడ్జెట్‌లను సేవ్ చేయవచ్చు.

వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ ఉపయోగించండి
వర్షాకాలంలో మీ గాడ్జెట్‌లను రక్షించడంలో అత్యంత ఉపయోగకరమైనది ఏదైనా ఉంటే అది వాటర్‌ప్రూఫ్ బ్యాగ్. దీన్ని ఉపయోగించడం ద్వారా మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు నీటి నుంచి సురక్షితంగా ఉంటాయి. మంచి వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లోకి నీరు చేరే ప్రమాదం లేదు. దీని కారణంగా మీ గాడ్జెట్‌లు కూడా సురక్షితంగా ఉంటాయి.

Also Read: ‘గ్రాండే పాండా’ను రివీల్ చేసిన ఫియట్ - వావ్ అనిపిస్తున్న కొత్త కారు!

మీరు ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో సరసమైన ధరలలో వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లను కొనుగోలు చేయవచ్చు. వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ మీ గాడ్జెట్‌లు, అవసరమైన వస్తువులను బ్యాగ్‌లో ఉంచుకోండి. అప్పుడు అవి తడవకుండా ఉంటాయి.

తడిగా ఉన్న ప్రదేశాల్లో ఉంచకూడదు
ప్రజలు తెలియకుండానే తమ గాడ్జెట్‌లను తడి ఉపరితలంపై ఉంచుతూ ఉంటారు. దీని వల్ల గాడ్జెట్‌లు నీటికి తగలడంతో పాడైపోతాయి. ఇలాంటి విషయాల్లో మీరు చిన్న పొరపాటు చేసినప్పటికీ వేలల్లో నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.

గాడ్జెట్లు తడిస్తే ఏం చేయాలి?
మీ డివైస్ తడిగా ఉంటే దాన్ని ఆరబెట్టడానికి సిలికాన్ కవర్‌ని ఉపయోగించండి. తడి డివైస్‌ని వెంటనే ఛార్జ్ చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అన్నింటిలో మొదటిది డివైస్ ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయండి. దాన్ని ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగించవద్దు. అలాగే వెంటనే పరికరాన్ని ఆన్ చేయవద్దు. పరికరాన్ని ఆరబెట్టడానికి వీలైనంత వరకు పొడి ప్రదేశంలో ఉంచండి.

Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూప‌ర్ - భార‌త్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget