అన్వేషించండి

Noise Buds VS104 Sale: రూ.1,000 లోపే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - సేల్ ప్రారంభం!

భారతదేశ ఆడియో బ్రాండ్ నాయిస్ కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వీఎస్104 సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

నాయిస్ మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన కొత్త ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వీఎస్104 సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అవే నాయిస్ బడ్స్ వీఎస్104. ఇవి ఏకంగా 30 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించనున్నాయి. ఈ బడ్స్‌లో 13ఎంఎం డ్రైవర్లను అందించారు.

నాయిస్ బడ్స్ వీఎస్104 ధర
వీటి ధరను రూ.999గా నిర్ణయించారు. వీటిపై ఒక సంవత్సరం వారంటీని అందించనున్నారు. నాలుగు కలర్ ఆప్షన్లలో ఈ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, వైట్, గ్రీన్, బ్లూ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

నాయిస్ బడ్స్ వీఎస్ 104 ఫీచర్లు
ఈ బడ్స్‌లో బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. 10 మీటర్ల రేంజ్‌ను ఇవి అందించనున్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైసెస్‌కు ఇవి కంపాటిబుల్ కానున్నాయి. గూగుల్ వాయిస్ అసిస్టెన్స్, సిరిలను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇన్‌స్టా చార్జ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించనున్నారు. 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే ఒక సినిమా చూసేంత ప్లేటైంను ఇవి అందించనున్నాయని తెలుస్తోంది.

యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా నాయిస్ బడ్స్ వీఎస్ 104 చార్జ్ చేయవచ్చు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఆరు గంటల ప్లేటైంను ఒక్కో బడ్ అందించనుంది. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 30 గంటల వరకు ప్లేబ్యాక్ టైం లభించనుంది. ఈ ఇయర్ బడ్స్‌లో హైపర్ సింక్ టెక్నాలజీ కూడా ఉంది. దీని ద్వారా మీరు చార్జింగ్ కేస్ ఓపెన్ చేయగానే ఇన్‌స్టంట్‌గా పెయిర్ అవుతాయి. టచ్ కంట్రోల్స్ ద్వారా మ్యూజిక్‌ను ప్లే, పాజ్ చేయవచ్చు. 13 ఎంఎం డ్రైవర్లను ఇందులో అందించారు.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by Oneily Gadget (@oneilygadget)

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Embed widget