అన్వేషించండి

Lenovo New Tab Sale: లెనోవో కొత్త ట్యాబ్ సేల్ ప్రారంభం - భారీ డిస్‌ప్లే, బ్యాటరీలు, జేబీఎల్ స్పీకర్లు కూడా!

లెనోవో ట్యాబ్ పీ11 ప్రో సెకండ్ జెన్ ట్యాబ్లెట్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్, లెనోవో అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

లెనోవో మనదేశంలో ట్యాబ్ పీ11 ప్రో సెకండ్ జెన్ సేల్ ప్రారంభం అయింది. ఈ ట్యాబ్లెట్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 11.2 అంగుళాల డిస్‌ప్లే, 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీలు కూడా ఉన్నాయి. 14 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుంది.

లెనోవో ట్యాబ్ పీ11 ప్రో జెన్-2 ధర, సేల్ వివరాలు
దీని ధర మనదేశంలో రూ.39,999గా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో లాంచ్ అయింది. లెనోవో.కాం, అమెజాన్, లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ చానెళ్లలో కూడా ఇది అందుబాటులోకి రానుంది.

లెనోవో ట్యాబ్ పీ11 ప్రో జెన్-2 స్పెసిఫికేషన్లు
డ్యూయల్ టోన్ డిజైన్ తరహాలో గ్లాస్ తరహా ఫినిష్‌ను ఇందులో అందించారు. 11.2 అంగుళాల సినిమాటిక్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ ట్యాబ్‌లో ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2560 x 1536 పిక్సెల్స్ కాగా, యాస్పెక్ట్ రేషియో 15:9గా ఉంది. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, హెచ్‌డీఆర్10+ ఫీచర్లను ఎన్‌హేన్స్‌డ్ వీడియో క్వాలిటీ కోసం అందించారు.

ఆక్టాకోర్ మీడియాటెక్ కొంపానియో 1300టీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం కూడా అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేసే స్టైలస్ పెన్ కూడా ఇందులో ఉండనుంది. ఆన్ స్క్రీన్ డాక్యుమెంట్స్, మ్యూజిక్, ఇమేజెస్, రికార్డింగ్స్‌ను ఇందులో అందించనున్నారు. 

ఆడియో విషయానికి వస్తే... లెనోవో ట్యాబ్ పీ11 ప్రోలో నాలుగు స్పీకర్ల జేబీఎల్ స్పీకర్ సిస్టంను అందించారు. డాల్బీ అట్మాస్‌ను కూడా ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 8000 ఎంఏహెచ్ కాగా, 14 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!

వీడియోలు

India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget