అన్వేషించండి

Itel 1es: రూ.2 వేలలోపే స్మార్ట్‌వాచ్ - 15 రోజుల బ్యాటరీ బ్యాకప్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐటెల్ మనదేశంలో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది.

బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసే ఐటెల్ మనదేశంలో స్మార్ట్ వాచ్‌ల విభాగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మొట్టమొదటగా 1ఈఎస్ అనే స్మార్ట్ వాచ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 15 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. హెల్త్ ఫీచర్లు కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టంలను ఇది సపోర్ట్ చేయనుంది.

ఐటెల్ 1ఈఎస్ ధర
దీని ధరను కంపెనీ రూ.1,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్ వాచ్‌పై కంపెనీ ఒక సంవత్సరం వారంటీని కూడా అందించనుంది. ఆన్‌లైన్‌లో ఈ స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఐటెల్ 1ఈఎస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 1.7 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది. డిజిటల్ క్రౌన్ డిజైన్‌తో ఈ వాచ్‌ను రూపొందించారు. బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, హార్ట్ రేట్ మానిటర్, మెడిటేటివ్ బ్రీతింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు.

స్లీప్ ట్రాకింగ్ ఫీచర్‌తో పాటు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, యోగా వంటి స్పోర్ట్స్ మోడ్స్‌ను ఐటెల్  ఈ వాచ్‌లో అందించింది. ఈ స్మార్ట్ వాచ్‌లో ఇన్‌బిల్ట్ మ్యూజిక్, కెమెరా కంట్రోల్స్ ఉన్నాయి. దీంతోపాటు ఫొటోలు తీసుకోవచ్చు, ప్లే లిస్ట్‌లను కంట్రోల్ చేయవచ్చు.

స్మార్ట్ నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా వినియోగదారులు మెసేజెస్, ఈమెయిల్స్, సోషల్ మీడియా అలెర్ట్స్, అలారం క్లాక్స్, కాలెండర్ అలెర్ట్స్ పొందవచ్చు. ఇందులో థండర్ బ్యాటిల్‌షిప్, యంగ్ బర్డ్, 2048 వంటి గేమ్స్ కూడా ఉన్నాయి.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by GizArena (@gizarena)

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget