అన్వేషించండి

Google Search Tips: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైల్లోకే - బీ అలెర్ట్!

Google Search Mistakes: గూగుల్ సెర్చింజన్‌లో అస్సలు సెర్చ్ చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. వీటిని సెర్చ్ చేస్తే మీరు ఏకంగా జైల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tech Tips: ఈ ఆధునిక యుగంలో ఇంటర్నెట్‌లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే సెర్చ్ ఇంజిన్ గూగుల్. గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు అందులో లభించే సమాచారం నిజమా కాదా అన్నది క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. అయితే గూగుల్ సెర్చ్ సమయంలో మనం దేన్ని వెతుకుతున్నామో, దేన్ని వెతక్కూడదో తెలుసుకోవడం ముఖ్యం. గూగుల్ సెర్చ్‌లో మీరు చేసే చిన్న పొరపాటు మిమ్మల్ని జైలులో పెట్టవచ్చు. మీరు గూగుల్‌లో దేన్నీ సెర్చ్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా పైరసీ గురించి సెర్చ్ చేయకూడదు
చాలా మంది వ్యక్తులు ఉచితంగా సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను చూడటానికి గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. కానీ మీరు కొత్త సినిమాలను పైరేట్ చేసినా లేదా గూగుల్‌లో సెర్చ్ చేసినా అది నేరం కిందకు వస్తుంది. మీకు కనీసం మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది కాకుండా మీకు రూ.10 లక్షల జరిమానా కూడా పడచ్చు.

చైల్డ్ పోర్న్ లేదా చైల్డ్ క్రైమ్ గురించి సెర్చ్ చేస్తే అంతే...
చైల్డ్ పోర్న్‌ను గూగుల్ ఏమాత్రం ప్రమోట్ చేయదు. మీరు దీని కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇది కూడా నేరం కిందకే వస్తుంది. దీనికి సంబంధించి భారతదేశంలో చట్టం కఠినంగా ఉంది. పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 14 ప్రకారం చైల్డ్ పోర్న్ చూడటం, అలాంటివి క్రియేట్ చేయడం, సేవ్ చేయడం కూడా నేరం కిందకే వస్తుంది. మీరు ఈ కేసులో పట్టుబడితే మీపై తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ నేరానికి ఐదు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

బాంబు లేదా ఆయుధాన్ని ఎలా తయారు చేయాలో సెర్చ్ చేయకూడదు
గూగుల్‌లో బాంబులు లేదా ఆయుధాలను తయారు చేసే పద్ధతిని తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. మీరు ఇలా చేస్తే భద్రతా సంస్థల రాడార్‌పైకి వస్తారు. మీపై తగిన చర్యలు కూడా తీసుకోవచ్చు. అంతే కాదు ప్రెషర్ కుక్కర్ బాంబు తయారీ విధానాన్ని గూగుల్‌లో సెర్చ్ చేయడం కూడా నేరం కిందకే వస్తుంది.

అబార్షన్ గురించి కూడా సెర్చ్ చేయకూడదు
గూగుల్‌లో అబార్షన్ గురించి ఎప్పుడూ సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే డాక్టర్ అనుమతి లేకుండా అబార్షన్ చేయడం భారతదేశంలో చట్టవిరుద్ధం. మీరు దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే, మీరు ఘోరంగా దొరికిపోయే అవకాశం ఉంది. అలాగే భద్రతా కోణం నుంచి కూడా ఇది సరైనది కాదు. దీన్ని గూగుల్‌లో ఎప్పుడూ సెర్చ్ చేయవద్దు.

సెర్చ్ చేయకూడని మరిన్ని విషయాలు ఇవే...
గూగుల్‌లో ఎలాంటి నేర కార్యకలాపాల గురించి శోధించవద్దు. అలాగే అత్యాచార బాధితురాలి పేరును కూడా అస్సలు వెతక్కూడదు. కాబట్టి ఇక నుంచి గూగుల్లో ఏమైనా సెర్చ్ చేసేటప్పుడు ఇవి మనసులో పెట్టుకుంటే మనం ప్రమాదంలో ఉండకుండా ఉండవచ్చు.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Shortage: ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
Bandi Bhagirath Case Latest News: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
Radhan Pandit: 101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
Google Pay UPI Circle: రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Shortage: ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
Bandi Bhagirath Case Latest News: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
Radhan Pandit: 101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
Google Pay UPI Circle: రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..
విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Embed widget