అన్వేషించండి

iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?

iPhone Voice Control: మీ ఐఫోన్‌ను టచ్ చేయకుండా కేవలం వాయిస్ కంట్రోల్ వాడుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కస్టమ్ కమాండ్స్, ఫేస్ ఐడీ, ఆఫ్‌లైన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

iPhone Voice Control: ఐఫోన్ వాయిస్ కంట్రోల్ అంటే మనకు మొదటగా గుర్తుకువచ్చే పేరు 'సిరి'. అయితే, సిరి సహాయం లేకుండానే కేవలం మాట్లాడటం ద్వారా ఫోన్ స్క్రీన్‌పై ఉన్న ప్రతి అంశాన్ని కంట్రోల్ చేసేందుకు అద్భుతమైన ఫీచర్ ఐఫోన్‌లో అందుబాటులో ఉంది. దీనినే 'వాయిస్ కంట్రోల్' అంటారు. ఈ ఫీచర్ అనేక సందర్భాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఫోన్‌ టచ్ చేయకుండానే  

వాయిస్ కంట్రోల్‌ కేవలం ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వడం మాత్రమే కాదు. మీ వాయిస్‌తో స్క్రీన్‌పై టచ్ చేయడానికి, స్వైప్ చేయడానికి, డ్రాగ్ చేయడానికి, లాంగ్-ప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, "కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేయి", "ఇన్‌స్టాగ్రామ్‌ను ట్యాప్ చేయి", "వాల్యూమ్ పెంచు" వంటి ఆదేశాలను ఇవ్వొచ్చు. అంతేకాకుండా, స్క్రీన్‌పై ఉన్న నెంబర్ల ఆధారంగా కూడా వాటిని ఎంచుకోవచ్చు. "నెంబర్లు చూపించు" అని చెప్పగానే స్క్రీన్‌లోని ఆ విభాగంలోని నెంబర్లు కనిపిస్తాయి.  

వాయిస్ కంట్రోల్‌ను ఎలా ఆన్ చేయాలి?

  • ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభం
  • మీ ఐఫోన్‌లోని Settings లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత Accessibility సెలెక్ట్ చేయండి. 
  • అనంతరం Voice Control ఆప్షన్‌పై క్లిక్ చేసి, దానిని ఆన్ చేయాలి.
  • మొదటిసారి యూజ్ చేస్తున్నప్పుడు అవసరమైన భాషను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ యాక్టివేట్ అయినప్పుడు స్టేటస్ బార్‌లో బ్లూ కలర్ ఐకాన్ కనిపిస్తుంది.

    Also Read: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!

ప్రత్యేక ఫీచర్లు  

  1. యాపిల్ కస్టమ్ కమాండ్‌ల ఆప్షన్  కూడా కల్పించింది. కస్టమర్లు ఒక నిర్దిష్ట కమాండ్ ద్వారా అంటే కస్టమ్ గెశ్చర్, షార్ట్‌కట్, టెక్స్ట్ ఇన్సర్ట్ తో లింక్ చేసుకోవచ్చు. ఓవర్‌లే ఫీచర్ ద్వారా స్క్రీన్‌పై సంఖ్యలు, పేర్లు లేదా గ్రిడ్‌లను డిస్ ప్లే చేయవచ్చు. 
  2. ఫేస్ ఐడీ ఉన్న ఐఫోన్‌లలో ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తే, మీరు ఫోన్ వైపు చూసినప్పుడు వాయిస్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. మీ ఫేస్ పక్కకు తిప్పితే ఆటోమేటిక్‌గా స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది.
  3. వాయిస్ కంట్రోల్ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. ప్రతి ఆదేశానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.
  4. చేతికి గాయాలైనప్పుడు, వంట చేసేటప్పుడు, లేదా ఇతర కారణాల వల్ల స్క్రీన్‌ను తాకలేనటువంటి సందర్భాల్లో ఈ వాయిస్ కంట్రోల్ ఫీచర్ ఒక గొప్ప అవకాశంగా పనిచేస్తుంది. 

Also Read: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!

Frequently Asked Questions

వాయిస్ కంట్రోల్ పని చేయడానికి ఇంటర్నెట్ అవసరమా?

లేదు, వాయిస్ కంట్రోల్ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. ప్రతి ఆదేశానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
AI Chatbots: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
Wired vs Wireless Internet: వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
Open AI Hacking: ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
Advertisement

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్‌ రద్దు అవుతుందా, లేదా? ఏది వాస్తవం?
డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్‌పై వైరల్ ప్రచారం.. ఏది నిజం, ఏది అబద్ధం?
Embed widget