అన్వేషించండి

iPhone 15 Price Drop: ఐఫోన్లపై బంపర్ ఆఫర్ - ఏకంగా 21 శాతం వరకు తగ్గింపు!

iPhone 15 Price Cut: ఐఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో భారీ ఆఫర్‌ను అందించారు. ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13లపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. 21 శాతం వరకు తగ్గింపుతో వీటిని కొనుగోలు చేయవచ్చు.

iPhone Discount Offer: యాపిల్ ఐఫోన్లు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ వాటి కాస్ట్ ఎక్కువ కావడం వల్ల అందరికీ అందుబాటులో ఉండవు. ఇప్పుడు యాపిల్ ఐఫోన్లపై భారీ ఆఫర్లు అందిస్తున్నారు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన బంపర్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 వంటి తాజా మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభించనుందో తెలుసుకుందాం.

ఐఫోన్ 15పై ధర ఎంత?
ఐఫోన్ 15లో యాపిల్ ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌ని అందించారు. ఇందులో 6.1 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. డ్యూయల్ కెమెరా సెటప్‌ కూడా ఇందులో చూడవచ్చు. ఫోన్‌లో వెనకవైపు 12 మెగాపిక్సెల్ + 12 మెగాపిక్సెల్ కెమెరాలు వెనకవైపు. 128 జీబీ వేరియంట్ అమెజాన్‌లో తొమ్మిది శాతం తగ్గింపుతో రూ.73,100కి అందుబాటులో ఉంది. ఇది కాకుండా మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా రూ. నాలుగు వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 15లో 4200 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంగ్ బ్యాకప్ అందిస్తారు.

Also Read: రియల్‌మీ నార్జో ఎన్63 సేల్ ప్రారంభం - రూ.8 వేలలోపే బడ్జెట్ ఫోన్!

ఐఫోన్ 14పై ఎంత ధర తగ్గించారు?
ఐఫోన్ 14లో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు మీరు 5 కోర్ జీపీయూని కూడా అందించారు. ఐఫోన్ 14 ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌కి కనెక్ట్ అయింది. మరోవైపు బ్యాటరీ గురించి మాట్లాడినట్లయితే అది 3279 ఎంఏహెచ్ బ్యాకప్‌ను పొందుతోంది. కెమెరా గురించి చెప్పాలంటే వెనుక భాగంలో రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. అదే సమయంలో ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఐఫోన్ 14 128 జీబీ వేరియంట్‌పై 21 శాతం తగ్గింపును పొందుతున్నారు. ప్రస్తుతం 128 జీబీ వేరియంట్ ధర రూ. 62,800గా ఉదంి. మీరు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా రూ. మూడు వేల వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.

యాపిల్ ఐఫోన్ 13పై ఎంత తగ్గింది?
ఐఫోన్ 13పై కూడా భారీ తగ్గింపుని అందించారు. దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే మీరు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఉనన 6.1 అంగుళాల డిస్‌ప్లేను పొందుతారు. హెక్సా కోర్ యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌తో వస్తుంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే ఇది 3095 mAh బ్యాకప్‌ను కలిగి ఉంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రొప్రైటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. మీరు దీన్ని నాలుగు కలర్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌లో దీని అసలు ధర రూ.59,900గా ఉంది. కానీ 11 శాతం తగ్గింపుతో 128 జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 52,999కి అందుబాటులో ఉంది.

యాపిల్ త్వరలో ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ రెండో వారంలో కొత్త ఐఫోన్ సిరీస్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఇందులో ఐవోఎస్ 18 ఆపరేటింగ్ సిస్టంను అందించనున్నారు. ఐవోఎస్ 18 ఫీచర్లను కంపెనీ ఇటీవలే ప్రకటించింది. ఐఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది పూర్తిగా మార్చేయనుంది.

Also Read: మాంచి కెమెరా ఫోన్ కావాలా? ఇవిగో ఈ ఫోన్లు ట్రై చెయ్యండి.. రూ.30 వేలకే అదిరిపోయే ఆప్షన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Embed widget