అన్వేషించండి

Android 15 in Motorola: మోటొరోలా యూజర్లకు గుడ్ న్యూస్ - ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ వచ్చేసింది - ఏ ఫోన్లకి వస్తుంది?

Android 15 Motorola Phones: ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్‌డేట్ మోటొరోలా ఫోన్లకు వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఏయే ఫోన్లకు ఈ కొత్త అప్‌డేట్ రానుందో కూడా తెలిపింది. మీ ఫోన్ ఈ లిస్ట్‌లో ఉందేమో చూసుకోండి.

Android 15 Update in Motorola Smartphones: అమెరికన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటొరోలా గత కొన్నేళ్లుగా తన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఆలస్యం చేయడంపై విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే 2024 సంవత్సరం వారికి ప్రతి విషయంలోనూ చాలా బాగానే ఉంది. ఈ సంవత్సరంలో మోటొరోలా కంపెనీ తన ఫోన్ల హార్డ్‌వేర్, స్పెసిఫికేషన్‌లను మెరుగుపరచడమే కాకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సమస్యను కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది.

ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌ను పొందే ఫోన్లు ఇవే...
మోటరోలా తన అనేక స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌ను ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం గూగుల్ తన తాజా ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్‌ను విడుదల చేసిందని, ఇది అనేక గూగుల్ పిక్సెల్ ఫోన్స్‌లో విడుదల అయిందని తెలుసుకుందాం.

ఇప్పుడు పిక్సెల్ ఫోన్ తర్వాత శాంసంగ్ సహా అన్ని ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల కంటే ముందు మోటొరోలా ఎంపిక చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్‌ను రోల్ అవుట్ చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ అధికారిక సపోర్ట్ పేజీ నుంచి దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది కింద పేర్కొన్న మోటొరోలా ఫోన్లు ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ అప్‌డేట్‌ను పొందబోతున్నాయి.

మోటొరోలా రేజర్ సిరీస్ ఫోన్లు
మోటొరోలా రేజర్+ (2024) / మోటొరోలా రేజర్ 50 Ultra
మోటొరోలా రేజర్ (2024) / మోటొరోలా రేజర్ 50
మోటొరోలా రేజర్+ (2023) / మోటొరోలా రేజర్ 40 Ultra
మోటొరోలా రేజర్ (2023) / మోటొరోలా రేజర్ 40

మోటొరోలా ఎడ్జ్ ఫోన్లు
మోటరోలా ఎడ్జ్ (2024)
మోటొరోలా ఎడ్జ్+ (2023)
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా
మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో
మోటొరోలా ఎడ్జ్ 50 నియో
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
మోటరోలా ఎడ్జ్ 50

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మోటొరోలా మోటో జీ సిరీస్ ఫోన్‌లు
మోటొరోలా మోటో జీ పవర్ 5జీ (2024)
మోటొరోలా మోటో జీ స్టైలస్ 5జీ (2024)
మోటొరోలా మోటో జీ 5జీ (2024)
మోటొరోలా మోటో జీ8 ప్లస్
మోటొరోలా మోటో జీ75
మోటొరోలా మోటో జీ5
మోటొరోలా మోటో జీ45
మోటొరోలా మోటో జీ35
మోటొరోలా మోటో జీ34 5జీ

ఇతర మోటొరోలా ఫోన్లు
థింక్‌ఫోన్ బై మోటొరోలా
థింక్‌ఫోన్ (2025)

పైన పేర్కొన్న ఈ ఫోన్‌లలో, కంపెనీ ముందుగా ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ అప్‌డేట్‌ను ఇవ్వబోతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్(పాత పేరు ట్విట్టర్)లో ఒక భారతీయ యూజర్ ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌లో విడుదల చేయడం ప్రారంభించిదని ఒక స్క్రీన్‌షాట్ ద్వారా ప్రకటించారు.

ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్‌ను పొందుతున్న ఫోన్‌ల జాబితా మోటొరోలా అధికారిక సపోర్ట్ పేజీలో కనిపించింది. దీని అర్థం ఇప్పుడు మోటొరోలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల విషయంలో కూడా తన అభిమానులను సంతోషపెట్టడానికి సన్నాహాలు చేసింది. 

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget