అన్వేషించండి

Android 13 Update: ఈ నెలలో Android 13 అప్‌డేట్ వచ్చేది ఈ ఫోన్లలోనే, ఇదిగో జాబితా

తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ 13, ఈ నెలలోగా దాదాపు అన్ని ఫోన్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Samsung నుంచి OnePlus వరకు ఏఏ ఫోన్లు ఈ నెలలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను అందుకుంటాయో ఇప్పుడు చూద్దాం..

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్.. ఆగస్టు 15న విడుదలైంది. అదే రోజున పిక్సెల్ ఫోన్లతో పాటు పలు ఫోన్లుకు అందుబాటులోకి వచ్చింది. కానీ, ఇతర మోబైల్ ఫోన్లకు అప్‌ డేట్ చేయడానికి కొంత సమయం పట్టింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 నడుస్తున్న ఫోన్లలో పిక్సెల్స్ మాత్రమే కాకుండా సామ్ సంగ్ ఫ్లాగ్‌షిప్ లైనప్, కొన్ని వన్‌ప్లస్ ఫోన్లు  కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందాయి. ప్రస్తుతం మరికొన్ని పొందబోతున్నాయి. ఇంతకీ ఆ మోబైల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Samsung

సౌత్ కొరియన్ కంపెనీ సామ్ సంగ్, సాఫ్ట్‌వేర్ రోల్‌ అవుట్ వేగం చాలా మెరుగుపడింది. ఇప్పటికే గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్ మోడల్‌లకు ఆండ్రాయిడ్ 13  అప్‌డేట్‌ను సీడింగ్ చేయడం మొదలు పెట్టింది.  సామ్ సంగ్ కు చెందిన ఇతర ఫోన్లు కూడా అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Android13 పొందిన Galaxy ఫోన్లు

Galaxy S22

Galaxy S22+

Galaxy S22 Ultra

Galaxy S21

Galaxy S21 Plus

Galaxy S20

Galaxy S20 Plus

Galaxy S20 అల్ట్రా

Galaxy Note 20

Galaxy Note 20 Ultra

ఈ నెలలో Android 13 పొందబోతున్న Galaxy ఫోన్లు

Galaxy Z ఫోల్డ్ 4

Galaxy Z ఫ్లిప్ 4

Galaxy Z ఫోల్డ్ 3

Galaxy Z ఫ్లిప్ 3

Galaxy Tab S8

Galaxy Tab S8 Plus

Galaxy Tab S8 Ultra

Galaxy Tab S7

Galaxy Tab S7 Plus

గెలాక్సీ క్వాంటం 3

Galaxy A53 5G

Galaxy A33 5G

 

OnePlus

OnePlus ఇప్పటికే OnePlus 10 ప్రో కోసం Android 13-ఆధారిత OxygenOS 13ని విడుదల చేసింది. అర్హత ఉన్న  ఇతర ఫోన్ల కోసం బీటా రోల్ అవుట్ టైమ్‌లైన్‌ను విడుదల చేసింది. కొత్త ఆక్సిజన్ ఓఎస్ వెర్షన్ అప్‌డేట్ చేయబడిన యాప్,  సిస్టమ్ ఇంటర్‌ఫేస్, రిసోర్స్ అలొకేషన్, మెమరీ మేనేజ్‌మెంట్, కొత్త AOD ఫీచర్లు, గేమింగ్ పనితీరు మెరుగుదలలతో కూడిన ‘ఆక్వామార్ఫిక్’ డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తుంది.

బీటా/స్టేబుల్ ఆండ్రాయిడ్ 13ని పొందిన OnePlus ఫోన్లు

OnePlus 10 Pro 5G

OnePlus 10R 5G

OnePlus 9 Pro 5G

OnePlus 9 5G

త్వరలో ఆండ్రాయిడ్ 13ని పొందే OnePlus ఫోన్లు

OnePlus 10T 5G

OnePlus 9RT 5G

OnePlus 9R 5G

OnePlus 8 5G

OnePlus 8T 5G

OnePlus 8 Pro 5G

OnePlus Nord 2T 5G

OnePlus Nord CE 2 Lite 5G

 

Oppo

Oppo ఇటీవల ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ColorOS 13 కోసం నవంబర్ టైమ్‌లైన్‌ను ప్రకటించింది. సాఫ్ట్‌ వేర్ స్కిన్ కు సంబంధించి  అనేక కొత్త ఫీచర్లలో కొత్త 'ఆక్వామార్ఫిక్' డిజైన్ లాంగ్వేజ్ ను కలిగి ఉంది. దీనిని OnePlus కూడా ఉపయోగిస్తోంది.

ఇప్పటికే ఆండ్రాయిడ్ 13ని పొందిన Oppo ఫోన్లు

Find X3 Pro

Reno8 Pro 5G

రెనో 8 5G

Oppo K10 5G

Oppo A77 5G

రెనో 7 Z 5G

Oppo F21 Pro 5G

Oppo K10

ఒప్పో A96

ఒప్పో A76

రెనో 7

రెనో 7 ప్రో

రెనో 7 5G

రెనో 6 5G

నవంబర్‌లో ఆండ్రాయిడ్ 13ని పొందబోయే Oppo ఫోన్లు

రెనో 8 ప్రో 5G

రెనో 8 5G

Oppo K10 5G

 

Vivo

Vivo ఇప్పటికే అధికారిక అప్‌డేట్ టైమ్‌లైన్‌ను విడుదల చేసింది, FuntouchOS 13 బీటాకు అర్హత ఉన్న పరికరాలను ఎంపిక చేసింది.  FuntouchOS  తాజా అప్ డేట్ తో వైడర్ రేంజ్ కలర్ ఆప్షన్స్, డైనమిక్ యాప్ ఐకాన్ కలర్స్, అప్ డేట్ చేయబడిన భద్రతా ఫీచర్లు, అప్లికేషన్ మేనేజ్‌మెంట్ ను కలిగి ఉంది. 

ప్రస్తుతం Android 13ని పరీక్షిస్తున్న ఫోన్

Vivo X80 Pro

నవంబర్ లో ఆండ్రాయిడ్ 13 బీటాను పొందే Vivo ఫోన్లు

Vivo X80

Vivo X70

Vivo X70 Pro

Vivo V25 Pro

Vivo V25

Vivo V23 Pro

Vivo V23 5G

Vivo V23e 5G

Vivo T1 Pro 5G

Vivo T1 5G

Vivo T1

Vivo Y75 5G

Vivo Y35

Vivo Y22

Vivo Y22s

 

Realme

రియల్ మీ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 13 ప్రస్తుతం పరీక్షిస్తోంది. Realme UI స్కిన్ రోలవుట్ ఇంకా ప్రకటించలేదు.   

టెస్టింగ్ దశలో ఉన్న Realme ఫోన్లు

Realme GT 2 Pro

Realme GT నియో 3 150W

Realme GT నియో 3

Realme GT 2

Realme GT నియో 3T

Realme 9 Pro+ 5G

Realme 9 Pro 5G

Realme 9i 5G

నవంబర్ లో ఆండ్రాయిడ్ 13 బీటాను పొందే ఫోన్లు

Realme GT

Realme Narzo 50 Pro 5G

Realme Narzo 50 5G

Read Also: వైఫై ఉందా? ఇక మొబైల్ నెట్ వర్క్ లేకపోయినా చక్కగా కాల్స్ చేసుకోవచ్చు!

టాప్ హెడ్ లైన్స్

Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Embed widget