అన్వేషించండి

WiFi Calling: వైఫై ఉందా? ఇక మొబైల్ నెట్ వర్క్ లేకపోయినా చక్కగా కాల్స్ చేసుకోవచ్చు!

మొబైల్ నెట్‌వర్క్ డ్రాపింగ్ సమస్య చాలా మంది సెల్ ఫోన్ వినియోగదారులను వేధిస్తుంటుంది. అయితే, వైఫై అందుబాటులో ఉంటే నెట్ వర్క్ లేకపోయినా ఈజీగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంది.

సెల్ ఫోన్ వినియోగదారులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో నెట్ వర్క్ డ్రాపింగ్ సమస్య ముఖ్యమైనది. ఎప్పుడో ఒకసారి ఇలాంటి సమస్య ఎదురైతే ఫర్వాలేదు. కానీ, కొన్నిసార్లు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటి సమయంలో ముఖ్యమైన కాల్స్ చేయడానికి చాలా నెట్ వర్క్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.  ఒక్కోసారి చిరాకు కలిగిస్తుంది. ముఖ్యమైన మెసేజ్, లేదంటే ఓటీపీలు వచ్చే అవకాశం ఉంటే ఎత్తైన ప్రదేశంలో నిలబడి చేతిలో మొబైల్ పట్టుకుని తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యకు చెక్ చెప్పాలంటే ఓ మార్గం ఉంది. అదే వైఫై. Wi-Fi కనెక్షన్ అందుబాటులో ఉన్నట్లయితే ఫోన్ కాల్స్ కోసం మోబైల్ నెట్‌వర్క్ అవసరం లేదు. మీరు Wi-Fi కాలింగ్ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా కాల్ మెసేజ్ సౌకర్యాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇందుకు ఆయా మొబైల్స్‌లో జస్ట్ సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. Android ఫోన్‌లలో Wi-Fi కాలింగ్‌ని ఎనేబుల్ చేసే దశలు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీని బట్టి మారుతాయి.

వైఫై కాలింగ్ కోసం చేసుకోవాల్సిన సెట్టింగ్స్

Google Pixel వినియోగదారుల కోసం

⦿ ముందుగా ఫోన్‌ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లండి.

⦿ ఇప్పుడు  నెట్‌వర్క్, ఇంటర్నెట్‌పై క్లిక్ చేయాలి.

⦿ కాల్స్ మరియు SMSలోకి వెళ్లాలి.

⦿ ఇప్పుడు ఇక్కడ Wi-Fi కాలింగ్ ను ఓపెన్ చేయాలి.

⦿ Wi-Fi కాలింగ్‌ని ఉపయోగించండి అనే టోగుల్‌ని ఆన్ చేయాలి.

OnePlus వినియోగదారుల కోసం

⦿ ముందుగా మోబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.

⦿ ఆ తర్వాత నెట్‌ వర్క్‌పై క్లిక్ చేయాలి.

⦿ అనంతరం సిమ్‌పై క్లిక్ చేయాలి.

⦿ ఇప్పుడు Wi-Fi కాలింగ్ ఎంపికను ఓపెన్ చేయాలి.

⦿ ఇప్పుడు Wi-Fi కాలింగ్ ఎంపికను ప్రారంభించండి.

⦿ ఇందులో  Wi-Fi కాలింగ్, సెల్యులార్ కాలింగ్ మధ్య ఎంపికను కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

సామ్ సంగ్, ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ కోసం

⦿ ముందుగా  మొబైల్‌లోని సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి.

⦿ Wi-Fi కాలింగ్ ఆప్షన్ కనిపిస్తుంది.

⦿ ఇప్పుడు Wi-Fi కాలింగ్ ఎంపికకు వెళ్లి దాన్ని ఆన్ చేయాలి.

⦿ Wi-Fi నెట్‌వర్క్ మీ మొబైల్‌కి కనెక్ట్ అయినప్పుడు, కాల్ స్క్రీన్‌పై Wi-Fi కాలింగ్ వ్రాయబడిందని పాపప్ కనిపిస్తుంది.

ఐఫోన్ వినియోగదారుల కోసం

iPhoneలో Wi-Fi కాలింగ్‌ని ఆన్ చేయడానికి కింది స్టెప్స్ ఫాలో కావాలి.

⦿ ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

⦿ ఆ తర్వాత ఫోన్ లోకి వెళ్లాలి.

⦿ అనంతరం Wi-Fi కాలింగ్‌పై క్లిక్ చేయండి.

⦿ దీని తర్వాత, Wi-Fi కాలింగ్ టోగుల్‌ని ఆన్ చేయండి.

Wi-Fi కాలింగ్ సేవ అందుబాటులో ఉన్నప్పుడు, మీ iPhone స్టేటస్ బార్‌లో క్యారియర్ పేరు పక్కన మీకు Wi-Fi గుర్తు కనిపిస్తుంది. Wi-fi కాలింగ్ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ మోబైల్ నెట్ వర్క్ రాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కగా కాల్స్ మాట్లాడుకోవడంతో పాటు మెసేజ్ లను పొందే అవకాశం ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget