అన్వేషించండి

Watch: లంబూ వాయిస్‌తో మిమిక్రీ చేసిన యువరాజ్... జస్ట్ జోకింగ్ అంటూ యువీ కామెంట్

భారత క్రికెటర్ ఇషాంత్ శర్మ గురువారం 33వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.

భారత క్రికెటర్ ఇషాంత్ శర్మ 33వ పుట్టిన రోజు నిన్న(02-09-2021). ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సహచర, మాజీ, క్రికెటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ మరో అడుగు ముందుకు వేసి ఇషాంత్‌కి ప్రత్యేకంగా విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ వీడియోను యువీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ఇషాంత్ శర్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇషాంత్‌ శర్మ వాయిస్‌ని మిమిక్రీ చేసిన వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోకి యువీ ‘హ్యాపీ బర్త్ డే. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బెస్ట్ విషెస్. భారత్ x ఇంగ్లాండ్ సిరీస్‌లో బాగా రాణించాలని కోరుకుంటున్నా’అని తన పోస్టులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

View this post on Instagram
 
A post shared by Yuvraj Singh (@yuvisofficial)

యువీతో పాటు ఇషాంత్‌ శర్మకు ICC, BCCI,దిల్లీ క్యాపిటల్స్‌, భారత క్రికెటర్లు వృద్ధీమాన్‌ సాహా, దినేశ్ కార్తీక్‌ ట్విటర్‌ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న టీమిండియా జట్టులో ఇషాంత్ శర్మ సభ్యుడు.

ఇంగ్లాండ్‌లో టీమిండియాతో కలిసి ఇషాంత్ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేసి తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఓవల్ వేదికగా ఇంగ్లాడ్-భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తుదిజట్టులో ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Hyderabad Road Accident: హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
Lenin Movie Songs : విలేజ్ క్యూట్ లవ్ సాంగ్ - వహ్వా అనిపించేలా 'లెనిన్' వారెవా వారెవా లిరిక్స్
విలేజ్ క్యూట్ లవ్ సాంగ్ - వహ్వా అనిపించేలా 'లెనిన్' వారెవా వారెవా లిరిక్స్
The Raja Saab vs Jana Nayakudu: జన నాయకుడు వాయిదా... ప్రభాస్ 'ది రాజా సాబ్'కు లాభమే - 'దిల్' రాజు సేఫ్
జన నాయకుడు వాయిదా... ప్రభాస్ 'ది రాజా సాబ్'కు లాభమే - 'దిల్' రాజు సేఫ్
Ayalaan OTT : భూమిపై ఏలియన్‌... ఓటీటీలోకి అయలాన్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
భూమిపై ఏలియన్‌... ఓటీటీలోకి అయలాన్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget