అన్వేషించండి

India Schedule, Tokyo Paralympic 2020: పారాలింపిక్స్‌లో రేపటి (బుధవారం) భారత్ షెడ్యూల్ ఇదే

India Schedule, Tokyo Paralympic 2020 Matches List: బుధవారం పోటీల్లో ఎవరు ఏ విభాగంలో పోటీ పడుతున్నారో ఇప్పుడు చూద్దాం. 

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే 10 పతకాలతో పాయింట్ల పట్టికలో 30వ స్థానంలో ఉంది. ఈ రోజు (మంగళవారం) భారత్ మూడు పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు 7 పతకాలు సాధిస్తే... ఇప్పటికే మన పారా అథ్లెట్లు 10 పతకాలు దక్కించుకున్నారు. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 మిక్స్‌డ్ క్వాలిఫికేషన్ పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్‌లో మెన్స్ క్లబ్ త్రో F51 ఫైనల్ పోటీలు మధ్యాహ్నం 3.55గంటకు ప్రారంభంకానున్నాయి. ఈ విభాగంలో భారత్‌కు చెందిన కుమార్ పాల్గొనబోతున్నాడు. మరి, బుధవారం ఎవరు పతకం సాధిస్తారో చూద్దాం. ఇంతకీ బుధవారం పోటీల్లో ఎవరు ఏ విభాగంలో పోటీ పడుతున్నారో ఇప్పుడు చూద్దాం. 

Tokyo Paralympics 2020 Sechedule | 1 September 2021:

6:00 AM | Shooting: Mixed 10m air rifle prone SH1 Qualification: S. Babu (India)
3:55 PM | Athletics: Men's club throw F51: Final: A. Kumar (India)
6:15 PM | Athletics: Women's 400m T37: Final
5:30 AM | Wheelchair basketball: Men's tournament: Finals Columbia vs Algeria
6:00 AM | Road cycling: Men's road race H5: Final
2.30 PM | Badminton: Mixed doubles SL/SU: India (P. Bhagat, P. Kohli) vs France (F. Noel vs L. Mazur)
5:10 PM | Badminton: Women's singles SU5: P Kohli (India) vs A. Suzuki (Japan)
6:00 AM | Boccia: Mixed BC4: Finals: Bronze Medal Match: China vs Hongkong
6:00 AM | Boccia: Mixed BC2: Finals: Bronze Medal Match Brazil vs Thailand
6:05 AM | Road cycling: Men's road race H1-2: Final

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Kerala: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ?  తప్పు కదా ?
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ? తప్పు కదా ?
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Health Emergency in China : చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ కేసులు - హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటోన్న నెటిజన్లు
చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ కేసులు - హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటోన్న నెటిజన్లు
Andhra News: కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌లో అపశ్రుతి - పరుగు పందెంలో అస్వస్థతకు గురై యువకుడు మృతి
కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌లో అపశ్రుతి - పరుగు పందెంలో అస్వస్థతకు గురై యువకుడు మృతి
Embed widget