By: ABP Desam | Updated at : 24 Feb 2022 08:24 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో) (Image Credit: BCCI)
నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 సినిమా తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా నిర్మాతలు ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫస్ట్‌లుక్‌ను క్రికెట్ మ్యాచ్‌ల ప్రచారానికి కూడా వాడేస్తున్నారు.
ఇందులో బాలకృష్ణ లుక్‌ను రోహిత్‌కు ఆపాదిస్తూ... స్టార్ స్పోర్ట్స్ తెలుగు కొత్త ఫొటోను విడుదల చేసింది. ఇందులో #NBK107 ఫస్ట్‌లుక్‌లో బాలయ్య గెటప్‌లో ఉన్న రోహిత్ శర్మను చూడవచ్చు. అంతేకాకుండా దీనికి క్యాప్షన్‌గా ‘Hit కొట్టాలంటే బాలయ్య... 6 కొట్టాలంటే Hitmanయే భయ్యా!’ అని క్యాప్షన్ పెట్టడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
దీనికి మైత్రీ మూవీ మేకర్స్, గోపిచంద్ మలినేని కూడా స్పందించి రిప్లై ఇచ్చారు. #NBK107 హ్యాష్‌ట్యాగ్‌కు ఫైర్ ఎమోజీని జోడించి వారు రిప్లైలు ఇచ్చారు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్ ఆడుతోంది. ఈ సిరీస్‌కు ప్రచారం కల్పించేందుకు స్టార్ స్పోర్ట్స్ తెలుగు #NBK107ను ఎంచుకుంది.
Hit కొట్టాలంటే బాలయ్య 🤩
6️⃣ కొట్టాలంటే Hitman యే భయ్యా! 💥
మరి @ImRo45 లంకపై అదరగొట్టి 🥳#TeamIndia కు మరో సిరిస్ విక్టరీ అందిస్తాడా? 🏏
చూడండి#INDvSL | 1st T20I
సా 6 గ.కు
మీ #StarSportsTelugu / Disney + Hotstar లో#BelieveInBlue 💙 pic.twitter.com/zwYtRZdzGU — StarSportsTelugu (@StarSportsTel) February 24, 2022
#NBK107 💥 https://t.co/mSHHhSaYF6
— Mythri Movie Makers (@MythriOfficial) February 24, 2022
#NBK107 🔥🔥🔥🔥 https://t.co/XdxI3gqps7
— Gopichandh Malineni (@megopichand) February 24, 2022
India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్ ఎవరు?
IND vs IRE 1st T20: ఐపీఎల్ స్టార్లు, ఐర్లాండ్‌కు యుద్ధం! గెలుపెవరిదో నేడు చూసేద్దాం!!
India vs Ireland Live Streaming: హాట్‌స్టార్‌లో భారత్, ఐర్లాండ్ తొలి టీ20 రాదు! లైవ్ స్ట్రీమింగ్ ఎందులో వస్తోందంటే?
Rohit Sharma Covid19 Positive: కీలకమైన చివరి టెస్టుకు ముందు టీమిండియాకు షాక్ - కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా
Ind vs SL Women t20: స్మృతి మంధాన కోసం శ్రీలంక యువకుడి అడ్వెంచర్!
Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్
AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?
PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన