అన్వేషించండి

PBKS Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కతా - బౌలింగ్ ఎంచుకున్న నితీష్ రాణా!

ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

PBKS Vs KKR: ఐపీఎల్ 2023 సీజన్ రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. రెండు జట్లూ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతున్నాయి. శిఖర్ ధావన్‌కు గతంలో కెప్టెన్సీ అనుభవం ఉంది. కానీ నితీష్ రాణా సారథ్యం వహించడం ఇదే మొదటి సారి.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), మన్‌దీప్ సింగ్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

ఇంపాక్ట్ ప్లేయర్స్
వెంకటేష్ అయ్యర్, వైస్, సుయాష్, వైభవ్, జగదీశన్

పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), భానుకా రాజపక్స, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

ఇంపాక్ట్ ప్లేయర్స్
రిషి ధావన్, అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, హప్రీత్ సింగ్, మోహిత్ రాఠీ

రెండు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే... ఈ జట్ల రికార్డు పోటాపోటీగా ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతా  మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

మొహాలీలో ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడనుండగా, పంజాబ్ కింగ్స్ కాస్త ఫేవరెట్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పంజాబ్ జట్టుకు ఇదే హోమ్ గ్రౌండ్. కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కోల్‌కతా జట్టు రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేకుండానే రంగంలోకి దిగనుంది.

వెన్ను గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతానికి తన జట్టుకు దూరమయ్యాడు. అతను కొన్ని మ్యాచ్‌ల తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉంది లేదా అతను IPL 2023 నుండి పూర్తిగా నిష్క్రమించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ పగ్గాలు నితీష్ రాణా చేతిలో ఉన్నాయి.

పిచ్ నివేదిక: మొహాలీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనదిగా చెబుతారు. ఇక్కడ మైదానం చిన్నది. బౌండరీలు సులభంగా కొట్టవచ్చు. ఇక్కడ జరిగిన ఆరు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు 200కి పైగా పరుగులు వచ్చాయి.

IPL 2023 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ షెడ్యూల్

1 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్, PCA స్టేడియం, మొహాలి

6 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

9 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

14 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

16 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియం, ముంబై

20 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

23 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

26 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు

29 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

4 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్

8 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

11 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

14 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం, చెన్నై

20 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్‌జెయింట్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Embed widget