అన్వేషించండి

మ్యాచ్‌లు

RCB Vs MI, IPL 2022 LIVE: మళ్లీ ఓడిన ముంబై - ఏడు వికెట్లతో బెంగళూరు విజయం

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

LIVE

Key Events
RCB Vs MI, IPL 2022 LIVE: మళ్లీ ఓడిన ముంబై - ఏడు వికెట్లతో బెంగళూరు విజయం

Background

ఐపీఎల్ 2022 సీజన్‌లో నేటి సాయంత్రం మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా... ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

23:22 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 18.3 ఓవర్లలో ముగిసేసరికి బెంగళూరు స్కోరు 152-3, ఏడు వికెట్లతో ముంబైపై విజయం

డెవాల్డ్ బ్రెవిస్ వేసిన ఈ ఓవర్లో మొదటి బంతికే వికెట్ పడగా... తర్వాతి రెండు బంతులకు రెండు ఫోర్లు వచ్చాయి. 18.3 ఓవర్లలోనే బెంగళూరు మూడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ ముంబైపై విజయం సాధించింది.

దినేష్ కార్తీక్ 7(2)
మ్యాక్స్‌వెల్ 8(2)
డెవాల్డ్ బ్రెవిస్ 0.3-0-8-1
విరాట్ కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) డెవాల్డ్ బ్రెవిస్ (48: 36 బంతుల్లో, ఐదు ఫోర్లు)

23:14 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 144-2

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 144-2గా ఉంది.

విరాట్ కోహ్లీ 48(35)
దినేష్ కార్తీక్ 7(2)
జస్‌ప్రీత్ బుమ్రా 4-0-31-0

23:09 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 131-2

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 131-2గా ఉంది. అనూజ్ రావత్ రనౌటయ్యాడు.

విరాట్ కోహ్లీ 42(31)
దినేష్ కార్తీక్ 0(0)
జయదేవ్ ఉనద్కత్ 4-0-30-1
అనూజ్ రావత్ (రనౌట్) రమణ్‌దీప్ సింగ్ (66: 47 బంతుల్లో, రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు)

23:02 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 122-1

కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 122-1గా ఉంది.

అనూజ్ రావత్ 60(45)
విరాట్ కోహ్లీ 40(28)
కీరన్ పొలార్డ్ 3-0-24-0

22:55 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 111-1

బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 111-1గా ఉంది.

అనూజ్ రావత్ 52(40)
విరాట్ కోహ్లీ 38(26)
బసిల్ తంపి 4-1-29-0

22:54 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 102-1

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 102-1గా ఉంది. అనూజ్ రావత్ అర్థ సెంచరీ పూర్తయింది.

అనూజ్ రావత్ 51(39)
విరాట్ కోహ్లీ 30(21)
జస్‌ప్రీత్ బుమ్రా 3-0-18-0

22:43 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 92-1

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 92-1గా ఉంది.

అనూజ్ రావత్ 49(37)
విరాట్ కోహ్లీ 22(17)
జయదేవ్ ఉనద్కత్ 3-0-22-1

22:37 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 86-1

బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 86-1గా ఉంది.

అనూజ్ రావత్ 47(34)
విరాట్ కోహ్లీ 18(14)
బసిల్ తంపి 3-1-20-0

22:32 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 71-1

మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 71-1గా ఉంది.

అనూజ్ రావత్ 37(32)
విరాట్ కోహ్లీ 13(10)
మురుగన్ అశ్విన్ 3-0-26-0

22:28 PM (IST)  •  09 Apr 2022

RCB Vs MI Live Updates: 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 61-1

కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 61-1గా ఉంది.

అనూజ్ రావత్ 32(29)
విరాట్ కోహ్లీ 8(7)
కీరన్ పొలార్డ్ 2-0-13-0

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Embed widget