అన్వేషించండి

IPL 2024: సమఉజ్జీల పోరులో, పైచేయి ఎవరిదో?

RCB vs GT, IPL 2024: గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 4 సార్లు తలపడ్డాయి. ఈ 4 మ్యాచ్‌లలో గుజరాత్ 2 మ్యాచ్‌లు ,బెంగళూరు 2 మ్యాచుల్లో గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి.

RCB vs GT IPL 2024 Head head to records: ఐపీఎల్(IPL) 2024లో 45వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌(GT)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి ఏడున్నరకు ప్రారంభం  కానుంది. గుజరాత్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్‌లో 700 పరుగులకుపైగా చేశారు. కానీ గుజరాత్‌ మిడిల్‌ ఆర్డర్‌ ఆ జట్టును ఆందోళన పరుస్తోంది. డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్ , విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా  భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. బెంగళూరు హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్‌
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 4 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ 4 మ్యాచ్‌లలో గుజరాత్ 2 మ్యాచ్‌లు గెలవగా, బెంగళూరు రెండు మ్యాచుల్లో గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. 

బెంగళూరు బౌలింగే బలహీనం
బెంగళూరు జట్లను బలహీనమైన బౌలింగ్‌ వేధిస్తోంది. గత రెండు మ్యాచుల్లో బెంగళూరు బౌలర్లు రాణించినా ఈ సీజన్‌లోని గత మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యారుటీ 20ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించికున్న మహ్మద్ సిరాజ్ తన ఫామ్‌ను చాటుకోవల్సి ఉంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యష్ దయాల్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్‌ మెరుగ్గా రాణించారు. లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ, పార్ట్ టైమ్ పేసర్ గ్రీన్ కూడా రాణించండం బెంగళూరుకు బలంగా మారింది.

పిచ్ నివేదిక
చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌పై సాధారణంగా భారీ స్కోర్లు నమోదవుతాయి. ఈ పిచ్‌పై భారీ లక్ష్యాలను కూడా ఛేదిస్తున్నాయి. ఇక్కడి పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్య ఛేదనకు దిగినప్పుడు ఇక్కడ మంచు ప్రభావం ఉంటుంది. అది బౌలర్లకు పరీక్షగా మారుతుంది. బెంగళూరు-గుజరాత్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు దాదాపు 28 డిగ్రీలు ఉంటాయి.


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు( అంచనా): వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ

రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తుది జట్టు( అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ , కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్

టాప్ హెడ్ లైన్స్

Yashasvi Jaiswal Trade: రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget