By: ABP Desam | Updated at : 20 May 2022 07:46 PM (IST)
ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ (Photo Source: Twitter/IPL)
MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త. ఇదే సీజన్ చివరిది అనుకుంటున్న అభిమానులకు సీఎస్కే ఫ్రాంచైజీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడతాడని కన్ఫామ్ చేశారు. 2023 ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ ఆడతాడని తెలియడంతో మహీ ఫ్యాన్స్, సీఎస్కే ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. వచ్చే సీజన్ కచ్చితంగా ఆడతానని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ధోనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే చెన్నై వేదికగా మ్యాచ్‌లు ఆడకపోవడం అంతగా నచ్చడం లేదని ధోనీ పేర్కొన్నాడు.
గత ఏడాది ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ ఏడాది వరుస ఓటములతో అంతగా రాణించలేకపోయింది. రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ధోనీ జట్టులో నూతనోత్సాహాన్ని నింపాడు. ఓడినా తాము మెరుగైన ప్రదర్శన చేశామని ఎంఎస్ ధోనీ గుర్తుచేశాడు. వచ్చే ఏడాది పరిస్థితులు అనుకూలిస్తే చెన్నై వేదికగా బరిలోకి దిగాలని తాను భావిస్తున్నట్లు తెలిపాడు ధోనీ. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్ గా బరిలోకి దిగుతామని.. సీఎస్కే వేదికగా మ్యాచ్ లు జరగకపోవడం చెన్నై అభిమానులను నిరాశకు గురిచేసిందన్నాడు.
Y. E. S! 👏 👏
𝗠𝗦 𝗗𝗵𝗼𝗻𝗶 𝗪𝗶𝗹𝗹 𝗕𝗲 𝗕𝗮𝗰𝗸! 💛 💛
Follow the match ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/mdFvLE39Kg — IndianPremierLeague (@IPL) May 20, 2022
టాస్ సందర్భంగా మహీ మనసులో మాట..
టాటా ఐపీఎల్ 2022లో భాగంగా లీగ్ దశలో సీఎస్కే చివరి మ్యాచ్ రాజస్థాన్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన సీఎస్కే కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇది ఈ మ్యాచ్ సీఎస్కేకు ఐపీఎల్ 2022లో చివరిది కావడంతో.. స్పోర్ట్స్ ప్రజెంటర్ ధోనీని కొన్ని విషయాలు అడిగాడు. వచ్చే సీజన్‌లో ధోనీని మళ్లీ చూడవచ్చా అని అడగగా.. ధోనీ తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. వచ్చే సీజన్‌లో తాను ఆడతానని, అయితే చెన్నైలో మ్యాచ్‌లు ఆడకపోవడం తనతో పాటు సీఎస్కే ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసిందని చెప్పాడు. అయితే ముంబై వేదికగా ఆడటాన్ని కూడా తాను ఎంతో ప్రేమిస్తానని చెబుతూ.. ఐపీఎల్ 2023లో తాను మైదానంలోకి దిగడం కన్ఫామ్ అని స్పష్టం చేశాడు మహీ.
CONFIRMED - MS Dhoni will play IPL 2023 💛#IPL2022 #RRvsCSK pic.twitter.com/84EGy8MZrQ
— ESPNcricinfo (@ESPNcricinfo) May 20, 2022
Also Read: IPL 2022: మాంత్రికుడి ప్రాణం చిలకలో! RCB, DC ప్రాణాలు ముంబయి చేతిలో!!
Shahid Afridi On Indian Cricket: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ
IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కులపై జే షా కీలక కామెంట్స్!
IPL Media Rights: మళ్లీ స్టార్ చేతికే ఐపీఎల్ టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న వయాకాం - BCCIకి రూ.50 వేల కోట్లు!
IPL Streaming App: హాట్‌స్టార్‌కు నో ఛాన్స్ - ఇక ఐపీఎల్ ఆ యాప్‌లోనే - సబ్స్క్రిప్షన్ రూ.300 లోపే!
IPL Media Rights: బీసీసీఐ మీద కనకవర్షం - రూ.44 వేల కోట్లకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్ - ఎవరికి దక్కాయంటే?
President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?