అన్వేషించండి

IPL 2024: ఐపీఎల్‌ ఫీవర్‌, టాప్‌ టెన్‌ శతకాలు ఇవే

IPL 2024: ఐపీఎల్ అంటనే బ్యాటర్ల వీర విహారం. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తూ బ్యాటర్లు చేసే విధ్వంసం.తొలి ఓవర్‌ తొలి బంతి నుంచే ఎదురుదాడే వ్యూహంగా విధ్వంసకర బ్యాటర్లు చెలరేగిపోతారు.

IPL 2024 Top 10 Highest Individual Score : ఐపీఎల్(IPL) అంటనే బ్యాటర్ల వీర విహారం. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తూ బ్యాటర్లు చేసే విధ్వంసం. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఎలాగైనా కప్పు కొట్టాలని అన్ని జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. తొలి ఓవర్‌ తొలి బంతి నుంచే ఎదురుదాడే వ్యూహంగా విధ్వంసకర బ్యాటర్లు చెలరేగిపోతారు. 16 సీజ్లను పూర్తి చేసుకొని  17వ సీజన్‌  లోకి అడుగు పెట్టబోతోంది ఐపీఎల్‌ అయినా కొన్ని రికార్డులు మాత్రం చెక్కు చెదరడం లేదు. అప్పుడెప్పుడో  బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించిన ఆటగాళ్లు రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. క్రిస్‌ గేల్‌ నుంచి గిల్‌ దాకా ఎంతోమంది తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను  అలరించారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఉన్న టాప్‌ టెన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లను ఓసారి చూద్దాం ..

అసలు క్రికెట్ లో యూనివర్సల్‌  బాస్‌ క్రిస్‌ గేల్‌(Chris Gayle) ను తలచుకోకుండా మొదలు పెట్టేదే లేదు. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే గేల్‌.. క్రీజులో నిలబడ్డాడంటే బంతులు బౌండరీలు దాటాల్సిందే. ఐపీఎల్‌ వచ్చిన తొలి నాళ్లల్లో శతకం సాధించడమే ఒక పెద్ద విషయంగా.. ఆశ్చర్యకరంగా ఉండేది. కానీ  2013లో పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగిన గేల్‌ 175 పరుగులతో బౌలర్లను ఊచకోత కోశాడు. అది మొదలు ఆటగాళ్లు అదరగొట్టటం మొదలు పెట్టారు. కానీ ఇప్పటివరకూ ఈ రికార్డును దాటే మొనగాడు రాలేదు.

ఇక 2008. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ తరపున బరిలోకి దిగిన మెక్‌కల్లమ్‌(Brendon McCullum) బెంగళూరు బౌలర్లను ఆటాడించాడు. 158 పరుగులతో అదరగొట్టేసాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ తరపున బరిలోకి దిగిన డికాక్‌(Quinton de Kock) కూడా చెలరేగిపోయాడు. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌పై 140 పరుగులు చేసాడు.  ఇక మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బంతిని మైదానం నలుదిక్కులా కొట్టేయగల  విధ్వంసకర ఆటగాడు. 2015 ఐపీఎల్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగిన డివిలియర్స్‌(AB de Villiers) ముంబయి బౌలర్లను  ఊరిస్తూ 133 పరుగులు చేశాడు. మన టీమిండియాలో స్టార్‌ ఆటగాడు  కె.ఎల్‌. రాహుల్‌(KL RAhul) 2020 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున బరిలోకి దిగిన   ఆర్సీబీపై 132 పరుగులు చేసాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో  గిల్‌ చెలరేగిపోయాడు. గుజరాత్‌ తరపున బరిలోకి దిగిన గిల్‌(Shubhman Gill) ముంబయిపై 129 పరుగులు చేసి సత్తా చాటాడు.  ఐపీఎల్‌ 2012 లో గేల్‌ మరోసారి తన తడాఖ చూపించాడు. 2012లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగిన గేల్‌ 128 పరుగులతో బౌలర్లను ఊచకోత కోశాడు.

2018లో జరిగిన ఐపీఎల్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరపున బరిలోకి దిగిన పంత్‌(Rishab Panth) 128 పరుగులతో సత్తా చాటాడు.. ఇప్పుడు కూడా దారుణమైన ఆక్సిడెంట్ తరువాత మళ్ళీ కొలుకొని విధ్వంసం సృష్టించదానికి సిద్ధంగా ఉన్నాడు.  2010లో జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరపున బరిలోకి దిగిన మురళీ విజయ్‌(Murali Vijay) రాజస్థాన్‌ రాయల్స్‌పై  127 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.  ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున బరిలోకి దిగిన వార్నర్‌(Devid warner) కోల్‌కత్తా126 పరుగులు చేసి తన తడాఖా చూపించాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget