DC Vs RR, IPL 2022 LIVE: ఆఖర్లో తడబడిన ఢిల్లీ - 15 పరుగులతో రాజస్తాన్ విజయం!
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE

Background
DC Vs RR Live Updates: 20 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 207-8, 15 పరుగులతో రాజస్తాన్ విజయం
ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో ఢిల్లీ 207-8 స్కోరును సాధించింది. 15 పరుగులతో రాజస్తాన్ విజయం సాధించింది.
DC Vs RR Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 187-7, టార్గెట్ 223
ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. లలిత్ యాదవ్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 187-7గా ఉంది.
కుల్దీప్ యాదవ్ 0(3)
రొవ్‌మన్ పావెల్ 16(9)
ప్రసీద్ కృష్ణ 4-1-22-3
DC Vs RR Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 187-6, టార్గెట్ 223
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 187-6గా ఉంది.
లలిత్ యాదవ్ 37(21)
రొవ్‌మన్ పావెల్ 16(9)
ట్రెంట్ బౌల్ట్ 4-0-47-0
DC Vs RR Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 172-6, టార్గెట్ 223
యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 172-6గా ఉంది.
లలిత్ యాదవ్ 36(20)
రొవ్‌మన్ పావెల్ 3(4)
యుజ్వేంద్ర చాహల్ 4-0-28-1
DC Vs RR Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 162-6, టార్గెట్ 223
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. శార్దూల్ ఠాకూర్ రనౌట్ అయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 162-6గా ఉంది.
లలిత్ యాదవ్ 29(17)
రొవ్‌మన్ పావెల్ 1(1)
ట్రెంట్ బౌల్ట్ 3-0-32-0
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

