అన్వేషించండి

IPL 2024: హ్యాట్రిక్‌పై కన్నేసిన కోల్‌కతా, ఢిల్లీతో మ్యాచ్‌లో బ్యాటింగ్ కు రెడీ

DC vs KKR: వైజాగ్‌ వేదికగా ఢిల్లీ, కోల్‌కతా తలపడనున్నాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా మూడో గెలుపుపై కన్నేసింది.

IPL 2024 DC vs KKR  Kolkata Knight Riders opt to bat:   వైజాగ్‌ వేదికగా ఢిల్లీ, కోల్‌కతా తలపడనున్నాయి.  టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  కోల్‌కతా మూడో గెలుపుపై కన్నేసింది. చెన్నైసూపర్‌కింగ్స్‌(CSK)పై  అద్భుత విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) మరో కీలక పోరుకు సిద్ధమైంది. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(KKR)తో అమీతుమీ తేల్చుకోనుంది.  మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్‌ ఇచ్చిన ఢిల్లీ కూడా మరో విజయం సాధించి సీఎస్‌కేపై తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించాలని  పట్టుదలతో ఉన్నారు. గత రికార్డుల ప్రకారం కోల్‌కత్తా-ఢిల్లీ ఇప్పటివరకూ 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. కోల్‌కత్తా 16 మ్యాచుల్లో జయకేతనం ఎగరేసింది. 

పృథ్వీ షా, ఆస్ట్రేలియన్ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌లు ఈ మ్యాచ్‌ రాణించాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. ఏడాదిన్నర తర్వాత ఈ ఐపీఎల్‌లో బరిలోకి దిగిన రిషభ్‌ పంత్... తొలి అర్ధ సెంచరీతో చెలరేగి ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి కలిసిరానుంది. దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్, ఆస్ట్రేలియన్ మిచెల్ మార్ష్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఢిల్లీ జట్టును దేశీయంగా విధ్వంసర బ్యాటర్‌ లేకపోవడం ఆందోళనపరుస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌పై స్టబ్స్ బ్యాట్‌తో  రాణించాడు. ఇంకా మార్ష్‌ తన పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించలేడు. చెన్నైపై ఖలీల్ అహ్మద్ అద్భుతంగా రాణించాడు. ముఖేష్ కుమార్‌, ఇషాంత్ శర్మలు ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

కోల్‌కత్తా ధైర్యం అదే ..
ఓపెనర్ ఫిల్ సాల్ట్, ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్ లు మరోసారి రాణిస్తే కోల్‌కత్తా విజయం అంత కష్టం కాకపోవచ్చు. కోల్‌కత్తా సారిధి అయ్యర్‌ మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. ఢిల్లీ పేసర్లను కోల్‌కత్తా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పర్వాలేదనించాడు. హర్షిత్ రానా కూడా రెండు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీశాడు, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో అయినా రాణిస్తారేమో చూడాలి.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కెఎస్ భరత్, చేతన్ సకారియా, చేతన్ సకారీ , అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. 

ఢిల్లీ క్యాపిటల్స్  జట్టు: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, ఎన్రిక్ నార్సియా, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ఇషాంత్ శర్మ ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిక్ సలాం దార్, ఝయ్ రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికారా.

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget