అన్వేషించండి

SRH vs CSK Live Updates: 19.4 ఓవర్లకు చెన్నై స్కోరు 139-4, ఆరు వికెట్లతో చెన్నై విజయం

IPL 2021, Match 44, SRH vs CSK: ఐపీఎల్‌లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

LIVE

Key Events
SRH vs CSK Live Updates: 19.4 ఓవర్లకు చెన్నై స్కోరు 139-4, ఆరు వికెట్లతో చెన్నై విజయం

Background

ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌, అట్టడుగున ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నేడు తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల పోటీల్లో ఎవరు గెలిచినా? ఎవరు ఓడినా? ఎవరికీ ఇబ్బంది లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌దే తిరుగులేని ఆధిపత్యం. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 15 సార్లు తలపడితే 11 సార్లు ధోనీసేనదే విక్టరీ. 

ఆటగాళ్ల ఫామ్‌ ప్రకారం చూసుకుంటే చెన్నై ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. రుతురాజ్‌ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనింగ్‌లో అతడికి అత్యంత అనుభవం ఉన్న డుప్లెసిస్‌ అండగా ఉంటున్నాడు. రుతురాజ్ ఇబ్బంది పడుతున్నప్పుడు అతడు జోరు పెంచుతున్నాడు. జడేజా సిక్సర్లు కొడుతూ విజయాలు అందిస్తుండటం కలిసొచ్చే అంశం. అవసరమైతే శార్దూల్‌, దీపక్‌ చాహర్‌ బ్యాటింగ్‌ చేయగలరు. బౌలింగ్‌ పరంగానూ చెన్నైకి సమస్యలేమీ లేవు.

ఈ సీజన్లో హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది!  పది మ్యాచులో గెలిచింది కేవలం రెండే. ఆటగాళ్ల ఫామ్‌ పక్కన పెడితే వ్యూహాలు, జట్టు ఎంపిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. మిడిలార్డర్‌లో ఒక్కరంటే ఒక్కరైనా ఆడటం లేదు. జేసన్‌ రాయ్‌ను ఎప్పుడో తీసుకోవాల్సింది. అతడిని కొనసాగిస్తే పరుగులు చేయగలడు. చెన్నైతో చివరి మ్యాచులో మనీశ్‌ పాండే దుమ్మురేపాడు. అసలు సన్‌రైజర్స్‌ అంటేనే బౌలింగ్‌ జట్టు. అలాంటిది బౌలర్లూ ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. రషీద్‌ ఖాన్‌, జేసన్‌ హోల్డర్‌ కాస్త ఫర్వాలేదు. సందీప్‌, భువీ రాణించాల్సిన అవసరం ఉంది.

23:05 PM (IST)  •  30 Sep 2021

19.4 ఓవర్లకు చెన్నై స్కోరు 139-4, ఆరు వికెట్లతో చెన్నై విజయం

19.4 ఓవర్లలో చెన్నై స్కోరు 139-4తో మ్యాచ్‌ను గెలుచుకుంది. ధోని తన మార్కు సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

ఎంఎస్ ధోని 14(11)
అంబటి రాయుడు 17(13)
సిద్ధార్థ్ కౌల్ 2.4-0-24-0

22:58 PM (IST)  •  30 Sep 2021

19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 132-4, లక్ష్యం 135 పరుగులు

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 132-4గా ఉంది.

ఎంఎస్ ధోని 8(9)
అంబటి రాయుడు 16(11)
భువనేశ్వర్ 4-0-34-0

22:52 PM (IST)  •  30 Sep 2021

18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 119-4, లక్ష్యం 135 పరుగులు

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 119-4గా ఉంది.

ఎంఎస్ ధోని 3(5)
అంబటి రాయుడు 9(9)
సిద్ధార్థ్ కౌల్ 2-0-17-0

22:48 PM (IST)  •  30 Sep 2021

17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 113-4, లక్ష్యం 135 పరుగులు

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 113-4గా ఉంది.

ఎంఎస్ ధోని 2(2)
అంబటి రాయుడు 4(6)
భువనేశ్వర్ 3-0-21-0

22:43 PM (IST)  •  30 Sep 2021

16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 109-4, లక్ష్యం 135 పరుగులు

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 109-4గా ఉంది.

ఎంఎస్ ధోని 1(1)
అంబటి రాయుడు 1(1)
జేసన్ హోల్డర్ 4-0-27-3

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget