KKR vs PBKS Live Updates: 19.2 ఓవర్లలో పంజాబ్ 168-5, ఐదు వికెట్లతో విజయం
IPL 2021, Match 45, KKR vs PBKS: ఐపీఎల్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్లతో విజయం సాధించింది.
LIVE
Background
ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో, పంజాబ్ కింగ్స్ ఢీకొట్టనుంది. యూఏఈలో మ్యాచ్‌లు మొదలయ్యాక కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. జట్టు ప్రదర్శన అద్భుతంగా మారింది. ఇక పంజాబ్ విషయానికి వస్తే.. వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ వైపు మరో అడుగు వేయాలనేది కోల్‌కతా లక్ష్యం. యూఏఈలో ఇప్పటి వరకు కోల్‌కతా నాలుగు మ్యాచ్‌లు ఆడితే అందులో మూడు విజయాలు సాధించింది. కెఆండ్రీ రసెల్ స్థానంలో టిమ్ సౌతీకి మరో అవకాశం లభించేలా ఉంది.
గత రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలం అయ్యారు. ఏమాత్రం అంచనాలు లేని ఎయిడెన్ మార్క్రమ్ బాగా బ్యాటింగ్ చేస్తుండగా.. మిగతా ఆటగాళ్లందరూ ఇబ్బంది పడుతున్నారు. గేల్ ఫాంలో లేకపోవడం వల్ల పంజాబ్ చాలా ఇబ్బంది పడుతోంది. పూరన్ ఇంతవరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పంజాబ్ బౌలర్లు మాత్రం మంచి ఫాంలో ఉన్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. కోల్‌కతా 19 మ్యాచ్‌ల్లో నెగ్గి ఫుల్‌గా డామినేట్ చేసింది. పంజాబ్ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది.
19.2 ఓవర్లలో పంజాబ్ 168-5, ఐదు వికెట్లతో విజయం
19.2 ఓవర్లలో ముగిసేసరికి పంజాబ్ 168-5. పంజాబ్ ఐదు వికెట్లతో విజయం సాధించింది.
షారుక్ ఖాన్ 22(9)
అలెన్ 0(0)
వెంకటేష్ అయ్యర్ 2.3-0-30-1
కేఎల్ రాహుల్ అవుట్
విజయానికి ముంగిట భారీ షాట్‌కు ప్రయత్నించి కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. విజయానికి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ (సి) శివం మావి (బి) వెంకటేష్ అయ్యర్ (67: 55 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు)
19 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 161-4, టార్గెట్ 166
శివం మావి వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 161-4. విజయానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరం.
షారుక్ ఖాన్ 15(7)
కేఎల్ రాహుల్ 67(54)
శివం మావి 4-0-31-1
18 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 151-4, టార్గెట్ 166
టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 151-4. విజయానికి 12 బంతుల్లో 15 పరుగులు అవసరం.
షారుక్ ఖాన్ 14(6)
కేఎల్ రాహుల్ 57(49)
టిమ్ సౌతీ 4-0-39-0
17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 142-4, టార్గెట్ 166
శివం మావి వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 142-4. విజయానికి 18 బంతుల్లో 24 పరుగులు అవసరం.
షారుక్ ఖాన్ 8(3)
కేఎల్ రాహుల్ 55(46)
శివం మావి 3-0-21-1