అన్వేషించండి

Ind vs SL, T20I: కీపర్‌గా సంజూనా? ఇషానా? లంకతో టీ20లో రోహిత్‌ మళ్లీ 4లో ఆడతాడా?

Ind vs SL, T20I: లక్నోలోని ఏకనా స్టేడియంలో గురువారం లంకతో టీమ్ ఇండియా తలపడుతోంది. చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో రోహిత్‌ శర్మ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతాడన్నది ఆసక్తికరం!

IND vs SL, T20I, Team India Probable XI: మరో టీ20 సమరానికి టీమ్‌ఇండియా (Team India) సై అంటోంది. గురువారం లంకేయులతో (IND vs SL) తొలి పోరులో తలపడుతోంది. లక్నోలోని ఏకనా స్టేడియం ఇందుకు వేదిక కానుంది. పనిభారం సమీక్షలో కొందరు, గాయాలతో మరికొందరు జట్టుకు దూరమయ్యారు. మరి రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతాడన్నది ఆసక్తికరం!

వేధిస్తున్న గాయాలు

టీమ్‌ఇండియాను కొన్నాళ్లుగా గాయడ బెడద వేధిస్తోంది. వరుసగా ఆటగాళ్లు గాయాల పాలవుతున్నారు. దీపక్‌ చాహర్‌, కేఎల్‌ రాహుల్ (KL Rahul), అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. పనిభారం వల్ల మాజీ సారథి విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌కు విశ్రాంతి ఇచ్చారు. అయితే జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లతో సంజు శాంసన్‌ జట్టులో చేరడం శుభసూచకం.

మిడిలార్డర్‌కు Rohit Sharma?

సహజంగా సీనియర్లు, రెగ్యులర్‌ ప్లేయర్లు దూరమైతే జట్టు కూర్పు కష్టమవుతుంది. ఈ తలనొప్పిని రోహిత్‌ శర్మ ఎలా అధిగమిస్తాడో చూడాలి. అత్యుత్తమ తుది జట్టును ఎలా ఎంపి చేస్తాడోనని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బహుశా వెస్టిండీస్‌తో చివరి మ్యాచులో ప్రయోగాన్ని మళ్లీ చేస్తారేమో చూడాలి. రుతరాజ్ గైక్వాడ్‌, ఇషాన్ కిషన్‌తో ఓపెనింగ్‌ చేయిస్తారా? రోహిత్‌ మిడిలార్డర్‌కు వెళ్తాడా అన్నది చూడాలి.

ఇద్దరే పేసర్లు?

ఒకవేళ ఇషాన్‌, రుతురాజ్‌ ఓపెనింగ్‌ చేస్తే రోహిత్‌ వన్‌డౌన్‌ లేదా నాలుగో స్థానంలో వస్తాడు. శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ మిడిలార్డర్‌లో ఉంటారు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆ తర్వాత స్థానంలో వస్తాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాతో కలిసి భువనేశ్వర్‌ పేస్‌ బౌలింగ్‌ దాడి చూసుకుంటాడు. అవసరమైతే వెంకటేశ్‌ అయ్యర్‌ సాయం అందిస్తాడు. జడ్డూ, రవి బిష్ణోయ్‌, యుజ్వేంద్ర చాహల్‌ స్పిన్‌ దాడి కొనసాగిస్తారు.

Team India probable XI

టీమ్‌ఇండియా అంచనా జట్టు: రుతురాజ్‌  గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్‌, వెంకటేశ్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, రవి బిష్ణోయ్‌, యుజ్వేంద్ర చాహల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Crime News: ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP DesamCSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Crime News: ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
CM Chandrababu: పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
Embed widget