News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

ICC T20 World Cup 2022: సముద్రంలోంచి స్టేడియంలోకి నడిచొచ్చిన పంత్‌! మామూలుగా లేదుగా!

ICC T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు మరో 100 రోజులే ఉంది. అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ టోర్నీని ప్రత్యేకంగా నిర్వహించాలని ఐసీసీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా పట్టుదలగా ఉన్నాయి.

FOLLOW US: 

Rishabh Pant in ICC T20 World cup promo: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు మరో 100 రోజులే ఉంది. అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ టోర్నీని ప్రత్యేకంగా నిర్వహించాలని ఐసీసీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా పట్టుదలగా ఉన్నాయి. అందర్నీ, ప్రత్యేకించి ఇండియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా విడుదల చేసి ప్రోమోనే ఇందుకు నిదర్శనం!

టీ20 ప్రపంచకప్‌ వంద రోజుల ప్రోమోలో టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రిషభ్ పంత్‌కు పెద్దపీట వేశారు! అతడికి ఎక్కువ హైప్‌ ఇచ్చారు. సముద్రంలోంచి అలా లేచిన పంత్‌ నడుచుకుంటూ క్రికెట్‌ మైదానానికి వెళ్తుంటాడు. 'వెరీ బిగ్‌ టోర్నీ' రాబోతోందని, బిగ్‌ స్టార్లు అందులో పాల్గొంటారని చెబుతూ ఇలా రూపొందించారు. అందర్నీ అలరిస్తున్న ఈ వీడియోను రిషభ్ పంత్‌ ట్వీట్‌ చేశాడు.

Also Read: చిన్నారికి తగిలిన రోహిత్‌ సిక్సర్‌! వెక్కి వెక్కి ఏడవడంతో ఆట నిలిపివేత!

Also Read: బూమ్‌.. బూమ్‌.. బుమ్రాపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ ప్రశంసల జల్లు!

వాస్తవంగా ఈ టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా 2020లోనే నిర్వహించాల్సింది. కరోనా వైరస్‌ రావడంతో వాయిదా వేశారు. 2021లో బీసీసీఐకి హక్కులను కేటాయించారు. కొవిడ్‌ వల్ల బోర్డు దానిని దుబాయ్‌లో నిర్వహించింది. అక్టోబర్‌ 16 నుంచి మ్యాచులు మొదలవుతాయి. నవంబర్‌ 13న ముగుస్తాయి. మొదట గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి జట్లు తలపడతాయి. ఇందులో ఎంపికైన నాలుగు జట్లు గ్రూప్‌ 1, గ్రూప్ 2లోకి ఎంపికవుతాయి. ఒక్కో బృందంలో 6 జట్లు ఉంటాయి. వీరంతా కలిసి సూపర్‌ 12 దశ ఆడతారు. అడిలైడ్‌ ఓవల్‌, గబ్బా, కర్డినియా పార్క్‌, బెల్లెరివ్‌ ఓవల్‌, మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌, పెర్త్‌, సిడ్నీ క్రికెట్‌ మైదానాల్లో మ్యాచులు ఉంటాయి. 

Published at : 13 Jul 2022 01:30 PM (IST) Tags: Australia Viral video Rishabh Pant ICC T20 World Cup 2022 Special Promo

సంబంధిత కథనాలు

BWF World Championships 2022: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బరిలో దిగేదెవరు! పతకాలు తెచ్చేదెవరు!

BWF World Championships 2022: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బరిలో దిగేదెవరు! పతకాలు తెచ్చేదెవరు!

BWF World Championships 2022: మరో టోర్నీపై కన్నేసిన భారత షట్లర్లు! ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ షెడ్యూలు ఇదే!

BWF World Championships 2022: మరో టోర్నీపై కన్నేసిన భారత షట్లర్లు! ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ షెడ్యూలు ఇదే!

KKR New Head Coach: కప్పులు కొట్టే కోచ్‌ను నియమించుకున్న కేకేఆర్‌! మెక్‌కలమ్‌తో ఖేల్‌ ఖతం!

KKR New Head Coach: కప్పులు కొట్టే కోచ్‌ను నియమించుకున్న కేకేఆర్‌! మెక్‌కలమ్‌తో ఖేల్‌ ఖతం!

Virat Kohli Workout Video: జిమ్‌లో విరాట్‌ కసరత్తులు! చూస్తే మనకు చెమటలు పడతాయేమో!!

Virat Kohli Workout Video: జిమ్‌లో విరాట్‌ కసరత్తులు! చూస్తే మనకు చెమటలు పడతాయేమో!!

Tendulkar On Vinod Kambli: చేతిలో డబ్బుల్లేవ్- ఏదైనా పని ఇవ్వండి- క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ వేడుకోలు

Tendulkar On Vinod Kambli: చేతిలో డబ్బుల్లేవ్- ఏదైనా పని ఇవ్వండి- క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ వేడుకోలు

టాప్ స్టోరీస్

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు